2023

ఎందుకురా బాబూ

Enduku Ra Babu

🎬 Rules Ranjann
🎤 Rahul Sipligunj , LV Revanth🎵 Amresh Ganesh✍️ Kasarla Shyam
Advertisement
ఎందుకురా బాబూ కొంచెం ఆగరా బాబూ
Advertisement

ఎందుకురా బాబు కొంచెం ఆగురా బాబు
నీ చెడ్డీ ఫ్రెండ్స్ ఇస్తున్నమ్ అడ్వైజు వినరా ఓ బాసు లేకుంటే నీకు లాసు
మన లోకలు బారే ఏ ఏ ఏ మన లోకలు బారే ఫైవ్ స్టారనుకోరా మామ ఈ మాన్షన్ హౌసే అంబానీ హౌసనుకోరా
అర్రె ఎందుకురా బాబు అర్రె ఎందుకురా బాబు అందని సందమామ కోసం నువ్వే ఆశ పడతావు
అరె ఎందుకురా బాబు అర్రె ఎందుకురా బాబు అచ్చం అప్పడమే తనలాగా ఉందని సర్దుకొని పోవు
ఆడి కారైనా కూడా ఆకాశంలో పోనే పోదు ఈ మలుపుల దారుల్లో ఆటో సుఖమేలే
సెవెను సీటరులో ఉన్న హెవెనె చూడచ్చురా కన్నా హే దొరికిందే తిరుపతి లడ్డు అనుకుంటే వెర్రీ గుడ్డు లేకుంటే లైఫుల మనకు మిగిలేదీ గుండు
లేని షూసుకి ఎడ్వద్దు ఉన్న కాళ్ళని చెయ్ ముద్దు రాజి పడితే రాజా లాగా బతికేస్తావని మరవద్దు
ప్రతి ఒక్క వైఫు సిక్స్ ప్యాక్ కోరితే ఎట్టా ఫ్యామిలీ ప్యాకోళ్ళు యాడికి పోవాలంటా
కోడిని నెమలనుకుంటారు తోడుగ మనతో ఉంటారు పక్క ఇంటి అంజలి లోన ఏంజెల్ చూసెయ్ రా బ్రదరూ
ఎక్కిందే ఎక్కిందే ఎక్కింది డోసు కరిగే కలలా ఐసు పగిలింది గ్లాసు నా హార్ట్ కు మాత్రం తెలుసు
నా లవ్ సీసా ఆ ఆ ఆ ఆ నా లవ్ సీసా ఈ రోడ్డుపై విసిరేసా సరికొత్త వీసా ఈ రోజే మళ్ళీ తెరిసా
అరె ఎందుకురా బాబు మనకి ఎందుకురా బాబు మీరే చెప్పిందింటా చేరిపోతా కాంప్రమైస్ క్లబ్బు