2011

ఎందుకంత జోడ

Endukanta Joda

🎬 7th Sense
🎤 Naresh Iyer , Suchith Suresan , Balram🎵 Harris Jayaraj✍️ Bhuvanachandra
Advertisement
ఎందుకంత జోడ గుండెల్లోనా జ్వాలా సర్వము మనం కోల్పోయామే ఎంత కస్టమైన నమ్మకమే ఉంటే మల్లి బలం పుంజుకుంటాంలే ఎదురొచ్చేది ఎవరంట ధైర్యం ఉంటే నీ వెంట సౌర్యం చూపి అడుగేద్దాం పద నేస్తం పోయెదేది లేదంట కన్నీరేల నీ కంట కష్టం లోంచే పుడుతుంది గణ విజయం
Advertisement

సంద్రపు అలలై పడదాం ఆశల మొలకై పడదాం మల్లి మల్లి చేద్దాం సమరం ఇంకా ఇంకా ఎగసే కసితో గుండెను మరిగే సైన్యం మనదే మనదే పదరా ఎందుకంత జోల గుండెల్లోనా జ్వాలా సర్వం మనం కోల్పోయామే ఎంత కస్టమైన నమ్మకమే ఉంటే మల్లి బలం పుంజుకుంటాంలే
మనసుని ఓ క్షణం పదునెడితే మనం అనుకుంది జరగదా సహనంతో మనం ఒకటైతే విధి ఐన జడవాద కాలం వుంది ర గుండె బలం వుంది ర ఇదే తరుణం తలపడు ప్రతి అడుగడుగు ఒక పిడుగైనా తలవంచక నిలబడు ఒకే పద ఒకే స్వర అదే అదే మన లక్ష్యం రా నిరంతరం తపించితే ఉషోదయం ఇక తప్పదు రా
మెడ మీదే చోర కతులని మనం అనుక్షణం ధరించిన మన భాషే ఒక ఆయుధంగా మన భవితను మలచునా పొగమంచే ఆ అలుముకుంటే ఆ సూర్యున్నే గెలవగా ఒక పొగ మేఘం పెను ఉప్పెనలా మన కన్నుల కుట్టదా నిరాశని జయించితే నిరంతమే ఇలా దిగిరాదా సమిష్టిగా శ్రమించితే స్వతంత్రమే మన సిరి కదా
ఎదురొచ్చేది ఎవరంట ధైర్యం ఉంటే నీ వెంట సౌర్యం చూపి అడుగేద్దాం పద నేస్తం పోయెడిది లేదంట కన్నీరేల నీ కంట కష్టం లోంచే పుడుతుంది గణ విజయం
సంద్రపు అలలై పడదాం ఆశగా మొలకై పడదాం మల్లి మల్లి చేద్దాం సమరం ఇంకా ఇంకా ఎగసే కసితో గుండెను మరిగే సైన్యం మనదే మనదే కదరా