2026

ఏందయ్యా సామి

Endhayya saami

🎬 Ranabali
ఏందయ్యా సామి
Advertisement
ఏందయ్యా స్వామి ఇంతగా గాస్తాంది ఎన్నెలా
Advertisement

ఊపేస్తా ఉంది సిత్తరాల ఉయ్యాలా వీచే గాలికి ఉత్తర దెవ్వరు మారేజాముకి మతంపెట్టిందెవ్వరు మాయదారి వలసాగత చాదరమయ్యారా తడిసిపోయారా తడిమెరిసిపోయారా నీ చిలిపి కలల్లో ఒళ్లు మరిసిపోయారా తడిసిపోయారా తడిమెరిసిపోయారా నీ చిలిపి కలల్లో ఒళ్లు మరిసిపోయారా
సాటుగా గిచ్చిన గిలిసక్కిలి గింతైనా
మీసమే గుచ్చినా సలిసక్కేరా ముద్దైనా సురుపు మంటాదే నాతోటి సహవాసం
చిన్ననాటి ఆవేశం మనదంటా నీకోసం కండలే పెంచిన సీమ కారమే తిన్నా గుండెలో మెత్తని వెన్నపూసల కన్నా నడిమి నా మెల్లో నల్లపూస ని సరసం అది గుచ్చుకుంటానా మెచ్చుకుంటా నీకోసం పుట్టుకే మల్లెపూవు తట్టుకోరంట నువ్వు ఎట్టగో పుట్టుగా నన్ను నువ్వే ఓర్చుకో కడియాలసి తలగడై రే ఈ తెల్లారిపో తడిసిపోయారా తడిమెరిసిపోయారా నీ చెలిపికలల్లో ఒళ్లు మరిసిపోయారా
తడిసిపోయారా తడిమెరిసిపోయారా నీ చిలిపి కలల్లో ఒళ్లు మరిసిపోయారా
అమ్మవో ఆలివో నువ్వు ఎవరో గాని జన్మనే ఎలవే రణబాలుని రాణి చిగురు పాదాల సిరిమువ్వన యుంట నడుపుకో నన్ను జగమంతా నీ జంట సూర్యుడా చంద్రుడా నీ రెండు ముఖాల్ని సూటిగా చూసినా నీ ఇంటి ఇల్లాల్ని ఉడుకు నాదంట సిరి చలవనాదంట నీ వెలుగు నీడల్లో చేరి సగం నేనుంటా ఎట్టనే ఇంతకంట ప్రేమనే చెప్పుకుంటా
నువ్వులా నేనుగా జత చేరిపోతానే అమ్మ పోలికే బొమ్మకు ఆయువునైతాలే
తడిసిపోయారా తడిమెరిసిపోయారా నీ చిలిపి కలల్లో ఒళ్లు మరిసిపోయారా తడిసిపోయారా తడిమెరిసిపోయారా నీ చిలిపి కలల్లో ఒళ్లు మరిసిపోయారా
Cast & Crew