2022

ఏముందిరా

Emundi Ra

🎬 Krishna Vrinda Vihari
🎤 Haricharan🎵 Mahati Swara Sagar✍️ Sri Harsha Emani
Advertisement
ఏముందిరా ఈ అద్భుతాన్ని చూడు మారిందిరా అందం చరిత్ర నేడు అమ్మాయిల అమ్మో ఇంత గొప్ప మాయలా
Advertisement

ఏముందిరా పూవల్లే తారా చేత చిక్కిందిరా కళ్ళార చూసుకున్నా ధన్యోస్మిరా తనందాన్ని కళ్ళకద్దరా
చెదురుగా ఉన్న నా చేతి రేఖలే కలిపితే ఆమె రూపు రేఖలా కురులలో చిక్కుకున్నాయి చూపులే పైటలే దారి చెప్పవే హలా
ఏముందిరా ఈ అద్భుతాన్ని చూడు మారిందిరా అందం చరిత్ర నేడు అమ్మాయిల అమ్మో ఇంత గొప్ప మాయలా
ఏముందిరా పూవల్లే తారా చేత చిక్కిందిరా కళ్ళార చూసుకున్నా ధన్యోస్మిరా తనందాన్ని కళ్ళకద్దరా
అతిలోకాన్నే వదిలేసినా దేవతవి నువ్వేమో అనుకున్న నిను పూజించి పిలిచారంటే యుద్ధమైన ప్రకటించేయనా
ఏ కవులు పాడని ఏ కథలు రాయని అందాన్నే చూస్తున్నా ఈ భువికి చెందని ఓ మెరుపు నువ్వని ఆరాధిస్తున్నా
జిలుగులే చల్లే ఆ పాలపుంతని పెదవిపై పోసి నవ్వకే అలా కాలలలో మోయలేనంత హాయిని కనులలో దాచి వెళ్లకే అలా హలా