2026

ఎమో ఎమో ఇదీ

Emo Emo Idi

🎬 Emo Emo Idi
ఎమో ఎమో ఇదీ
Advertisement
మోహమా వింత మోహమా స్నేహమా కొత్త స్నేహమా తోడు కాబోయె బంధమా నన్ను అల్లేటి ప్రాణమా
Advertisement

గాలే వీచిందా రాగం తీసిందా నన్నే తాకిందా తీరే మారిందే...
ఎమో ఎమో ఇదీ ఈ మాయేమిటో తొలితొలిగా ఈ హాయేమిటో తొలి తొలిగా ఈ ప్రేమేమిటో తొలితొలిగా మరి కనులో కలలో ఇపుడే కలిసే
ఈ మాయేమిటో తొలితొలిగా ఈ హాయేమిటో తొలి తొలిగా ఈ ప్రేమేమిటో తొలితొలిగా అరే మనసా తెలుసా ఏమో ఏమో ఇది ఎంతో బాగుంది...
అఆ అఆఆ అఆ ఆఆ...
వర్షమయ్యేటి సంధ్రమా ఏది నీకంటూ లేదా నీను నీలోకి ముత్యమై రానా వెన్చంనలిచేటి సంద్రమా ప్రాణమే ఇచ్చుకోన వీడిపోలేని ప్రేమనే కాన
నీ మీదే నా చూపా నన్నే నీకిచ్చేశా మరి నిన్నే నాకే రాసా...
గాలే వీచిందా రాగం తీసిందా నన్నే తాకిందా తీరే మారిందే
ఎమో ఎమో ఇదీ ఈ మాయేమిటో తొలితొలిగా ఈ హాయేమిటో తొలి తొలిగా ఈ ప్రేమేమిటో తొలితొలిగా మరి కనులో కలలో ఇపుడే కలిసే
ఈ మాయేమిటో తొలితొలిగా ఈ హాయేమిటో తొలి తొలిగా ఈ ప్రేమేమిటో తొలితొలిగా అరే మనసా తెలుసా ఏమో ఏమో ఇది ఎంతో బాగుంది...
Cast & Crew
🎤SingersKarthik ,  Ramya Behara
✍️LyricsKrishna Kanth
🎬DirectorSailesh Kolanu