2009

ఎం జరుగుతోంది

em jaruguthondi

🎬 Mahatma
ఎం జరుగుతోంది
Advertisement
ఎం జరుగుతోంది ఎం జరుగుతోంది నా మనసుకివ్వాలా ఎం వెతుకుతోంది ఎం వెతుకుతోంది నా వయసీవేలా
Advertisement

హే నీ ఎదుట నిలిచే వరకు ఆపదట తరిమే పరుగు ఎం పనట తమతో తనకు తెలుసా నీ వెనక తిరిగే కనులు చూడవట వేరే కళలు ఎం మాయ చేసావసలు సొగసా
ఎం జరుగుతోంది ఎం జరుగుతోంది నా మనసుకివ్వాలా ఎం వెతుకుతోంది ఎం వెతుకుతోంది నా వయసీవేలా
పరాకులో పడిపోతుంటే కన్నె వయసు బంగారు అరేయ్ అరేయ్ అంటూ వచ్చి తోడు నిలబడు పోత్హిళ్ళల్లో పసిపాపల్లె పాతికేళ్ల మగ ఈడు ఎక్కెక్కి ఎం కావాలందో అడుగు అమ్మడు
ఆకాశమే ఆపలేని చినుకు మాదిరి నీకోసమే దూకుతోంది చిలిపి లాహిరి ఆవేశమే ఆపలేని వేడి ఊపిరి నీతో సావాసమే కోరుతోంది ఆదుకో మరి
ఎం జరుగుతోంది ఎం జరుగుతోంది నా మనసుకివ్వాలా ఎం వెతుకుతోంది ఎం వెతుకుతోంది నా వయసీవేలా
థిస్ ఇస్ ది వే టూ గో థిస్ ఇస్ ఎక్స్టెసీ థిస్ సాంగ్ ఇస్ జస్ట్ అవేక్ మిమిక్రి ఫీలింగ్ ఇస్ సో మెయాంట్ టూ బి టూఊఊ థిస్ ఇన్ డెస్క్రైబల్ కాంట్ యు సి నోస్ మీ డౌన్ యో బేబీ కాంట్ బిలివ్ జస్ట్ ఆ సర్వైవల్ డెస్టినీ యో హోం
ఉండుండిలా ఉబికొస్తుందే కమ్మనైన కన్నీరు తీయనైన గుబులిది అంటే నమ్మేదెవరు మధురమైన కబురందిందే కలత పడకు బంగారు పెదవి తోటి చెక్కిలి నిమిరి చెలిమి హాజరు
గంగ లాగ పొంగి రానా ప్రేమ సంద్రమా నీలో కరిగి అంతమవనా ప్రాణ బంధమా అంతులేని దాహ మవనా ప్రియా ప్రవాహమా నీతో కలిసి పూర్తి అవనా మొదటి స్నేహమా
ఎం జరుగుతోంది ఎం జరుగుతోంది నా మనసుకివ్వాలా ఎం వెతుకుతోంది ఎం వెతుకుతోంది నా వయసీవేలా
హే నీ ఇది నిలిచే వరకు ఆపదట తరిమే పరుగు . ఎం మాయ చేసావాసాలు సొగసా
ఎం జరుగుతోంది ఎం జరుగుతోంది నా మనసుకివ్వాలా ఎం వెతుకుతోంది ఎం వెతుకుతోంది నా వయసీవేలా
Cast & Crew
🎵MusicVijay Antony
⭐HeroSrikanth
💫HeroineBhavana
🎬DirectorKrishna Vamsi