2026

ఈ భూమి అందాలన్నీ

Ee Bhoomi Andhalanni

🎬 Makuttam
🎤 Nakul Abhyankar , Joshika Bandi🎵 G. V. Prakash Kumar✍️ Chandrabose
Advertisement
ఈ భూమి అందాలన్నీ ఈ గాలి అందాలన్నీ విరిసేను మనకోసం ఈ దారి చిత్రాలన్నీ ఈ ప్రేమ గీతాలన్నీ నిలిచెను మనకోసం
Advertisement

అటుపక్క తెల్లనిపూలు ఇటుపక్క పచ్చని చెయ్లు వర్ణాల రాగాలు కన్నుల్తోనే వింటున్నాం
ఎదుటేమో సీతకాలం ఎదలోనా వానకాలం కాలాల వొళ్లోన దొర్లేస్తున్నాం ఆనందమే మనమే సంతోషమే స్థిరమే కలిసున్న ఈ క్షణమే వరమే
నా చిన్నిలోకం ఇది నాకున్న ప్రాణం నా గుండెల్లోనే దాచేస్తున్నా మీరే నా సొంతం ఇక మీతోనే సర్వం అని చేతుల్లోనే ఒట్టేస్తున్నా
నీ చిరు పాదంపై నే ఒక ముద్దిస్తే ఆ ప్రియా సవ్వడే మువ్వాయి ఉండదా
హే ఈ ఆటల్లో హే ఈ చిందుల్లో పెద్దోళ్లు మాకన్న చిన్నోల్లైతే ఆనందమే మనమే సంతోషమే స్థిరమే కలిసున్న ఈ క్షణమే వరమే