2021

ఎదో ఎదో

Edo Edo

🎬 Shyam Singha Roy
🎤 Chaitra Ambadipudi🎵 Mickey J. Meyer✍️ Krishna Kanth
Advertisement
ఎదో ఎదో తెలియని లోకమా ఎదో ఎదో తహ తహ మైకమా
Advertisement

I am so into you I am so into you Touch me like you do Love me like you want it
I am so into you I am so into you I am so into you I am so into you
కైపె తెర తెగిన పడవ అలజడుల గొడవ లో లోపల
మారో తీరమే మరి రమ్మనే ఏరే వేసిన సాయంత్రమా
నువ్వే నా ఎదురుగా ఉంటె ఏ మధురిమో తాకే నీ ఆధారమే గీసే ఓచిత్రమే
హాయే వరదానది తీరున కనుల ఒడి చేరెనా ఈ వెలనా
I am so into you I am so into you Touch me like you do Love me like you want it
I am so into you I am so into you I am so into you I am so into you
ప్రాణం తీసే ఈ అల్లరి కళ్ళే మూసే ధ్యానాలే
ఈ చెలి చలితో ఇలా ఈ తొందరలో ఓ తమాషా
తెగబడుతూ పరిగెడుతూ ఉరకలు వేసే
ఈ అతిశయమే పెరిగేనులే కొంచెం కొంచెం అంతా సొంతం అంటూ
Do not know why You let the fire in my soul
కార్చిచ్ఛే కల్లంచుల్లో కళలు కలబడగా మొహం తలుపు తెరిచేనా తెలిసి పెరిగేనా ఈ వేదన
ఎదో ఎదో తెలియని లోకమా ఎదో ఎదో తహ తహ మైకమా