Advertisement
ఏదోలా ఏదోలా ఉందే ఈ వేళా
ఈ రోజే మారాలా నేను నీలా
ఏదోలా ఏదోలా ఉందే ఈ వేళా
ఈ ధారేయ్ కావల నీకు నాలా
హలో అంటూ ఫ్రీడమ్ నేడే పిలుస్తోంది గా
చలో అంటూ దూరం కూడా దూరం కాదా
హలో అంటూ ఫ్రీడమ్ నేడే పిలుస్తోంది ఇలాగ
చలో అంటూ దూరం కూడా ఒకే అంటూ దూరం కదా
ఏదోలా ఏదోలా ఉందే ఈ వేళా
ఏదోలా ఏదోలా నేను నీలా సాగె వేళా
Advertisement
నీలో సగమై ఓ నిజమై ఓ వరమై వరమే నిజమై
నాలో సగమే ఓ వరమై ఓ నిజమై
నిన్నే పిలిచే ఓ తనమై ఓ స్వరమై
స్వరమే పదమై నన్నే పిలిచే ఓ స్వరమై ఓ పదమై
పాదములతోనే పరుగులు తీస్తూ ఎటు పోనుందో ఏమూ
పరిగెడుతూనే పడి పోతున్న పదమంటుందే మనసేయ
ఏదోలా ఏదోలా ఉందే ఈ వేళా
ఈ రోజే మరల నేను నీలా సాగె వేళా
నువ్వే ఎదురై ఓ మలుపై ఓ గెలుపై గెలుపే మలుపై
నువ్వే ఎదురై ఓ గెలుపై ఓ మలుపై
నీకై వలచి ఓ కథనై ఓ కలనై కలలో కథనై
నీకై వలచి ఓ కలనై ఓ కథనై
సరిపోదంటూ అడుగులు వేస్తె ఎదురీగలో ఏమూలో
అలుపంటూనే పరిగెడుతుంటే నిలబడుతుందా మనసే
ఏదోలా ఏదోలా ఏదోలా
ఏదోలా ఎదోలాఅఅఅ ఉందే ఈ వేళా
ఈ ధారేయ్ కావాలా నీకు నాలా
హలో అంటూ ఫ్రీడమ్ నేడే పిలుస్తోది గా
చలో అంటూ దూరం కూడా దూరం కాదా
హలో అంటూ ఫ్రీడమ్ నేడే పిలుస్తోంది ఇలాగ
చలో అంటూ దూరం కూడా ఒకే అంటూ దూరం కాదా