Advertisement
ఏదో ఏదో ఉంది గుండె లోతుల్లో
ఏది అర్ధం కాదు పైకి చేతల్లో
ఇంకా ఏదో దాగే ఉంది మాటల్లో
ఏదేమైనా చెయ్యి వెయ్ చేతుల్లో
ఏదో ఏదో ఉంది గుండె లోతుల్లో
ఏది అర్ధం కాదు పైకి చేతల్లో
ఇంకా ఏదో దాగే ఉంది మాటల్లో
ఏదేమైనా చెయ్యి వెయ్ చేతుల్లో
Advertisement
నిన్నకీయ్ నేటికి
ఎంతగా మారేనూ
నిన్నలూను ఉఊహాలే
ఆశలైయి చేరేనూ
ఏదో ఏదో ఉంది గుండె లోతుల్లో
ఏది అర్ధం కాదు పైకి చేతల్లో
ఇంకా ఏదో దాగే ఉంది మాటల్లో
ఏదేమైనా చెయ్యి వెయ్ చేతుల్లో
అడుగడుగునా నిను కంటున్నా
అణువణువునా నిన్ను వింటున్నా
క్షణమునొక జన్మ చూస్తున్న
చివరికి నేనే నువ్వు అవుతున్న
ఎందుకో ఈ తీరుగ మారటం
ఏమిటో అన్నింటికి కారణం
బదులు తెలిసింది ప్రశ్నఅడిగేందుకే
ఏదో ఏదో ఉంది గుండె లోతుల్లో
ఏది అర్ధం కాదు పైకి చేతల్లో
ఇంకా ఏదో దాగే ఉంది మాటల్లో
ఏదేమైనా చెయ్యి వెయ్ చేతుల్లో
లోలో ఉన్న ఉస్సు గుండె పైకెళ్ళి
గుండెల్లోనా ఉఉహా కాళ్ళ పై తేలి
కళ్ళలోన ఆశ నవ్వు పై వాలి
నవ్వులోన తల దాచుకుంటుంది
అక్కడే ఆగింది ఆ భావన
దాటితే ఏమౌనా ఏమవ్వనా
ఎందుకాలస్యం ఒక్క మాటే కదా