Advertisement
దోస్త్ మేర దోస్త్ తు హై మేరీ జాన్
వాస్తవం ర దోస్త్ నువ్వే నా ప్రాణం
బ్రతుకు తీపి పాటలో మధుర స్వరాలం మనం
స్నేహమనే మాటలో చెరో అక్షరం మనం
Advertisement
దోస్త్ మేర దోస్త్ తు హై మేరీ జాన్
వాస్తవం ర దోస్త్ నువ్వే నా ప్రాణం
బ్రతుకు తీపి పాటలో మధుర స్వరాలం మనం
స్నేహమనే మాటలో చెరో అక్షరం మనం
దోస్త్ మేర దోస్త్ తు హై మేరీ జాన్
వాస్తవం ర దోస్త్ నువ్వే నా ప్రాణం
నిదరలో ఇద్దరమూ ఒకేలా కలగంటం
హ హ హ హహ హే హే హే హేహేయ్
నిజంలో ప్రతి క్షణం కళలకే కల అవుతాం
హోం హోం హోం హోహో హ హ హ హహ
హే నీడల్లే నేనోధీగుంట నువ్వు ఎదుగుతూ ఉంటె
మబ్బులతో మన కథ చెబుతా వింతగా వింటుంటే
నీల నాలా సావాసంగా నింగి నెల కలవాలంటూ
మబ్బే కరిగి ఇళ్లపై జల్లై రాదా
మన్ను మిన్ను కలిపే హరివిల్లవాదా
దోస్త్ మేర దోస్త్ తు హై మేరీ జాన్
వాస్తవం ర దోస్త్ నువ్వే నా ప్రాణం
బ్రతుకు తీపి పాటలో మధుర స్వరాలం మనం
స్నేహమనే మాటలో చెరో అక్షరం మనం
దోస్త్ మేర దోస్త్ తు హై మేరీ జాన్
వాస్తవం ర దోస్త్ నువ్వే నా ప్రాణం
చరిత్రే శిరసొంచి ప్రణామం చేస్తుంది
హ హ హ హహ హే హే హే హేహేయ్
ధరిత్రికి ఈ చెలిమి ప్రమాణం అంటుంది
హోం హోం హోం హోహో హ హ హ హహ
హే ప్రాణానికి ప్రాణం పొసే మంత్రం ర స్నేహం
స్వార్ధానికి అర్ధం మార్చే శాస్త్రం ర స్నేహం
ఊరు వాడ ఔరా అంటూ ఆశ్చర్యంతో చూస్తూ ఉంటె
రాద్దా నేస్తం కాలం చదవని కావ్యం
లోకం మొత్తం చదివే ఆరో వేదం
దోస్త్ మేర దోస్త్ తు హై మేరీ జాన్
వాస్తవం ర దోస్త్ నువ్వే నా ప్రాణం
బ్రతుకు తీపి పాటలో మధుర స్వరాలం మనం
స్నేహమనే మాటలో చెరో అక్షరం మనం
దోస్త్ మేర దోస్త్ తు హై మేరీ జాన్
వాస్తవం ర దోస్త్ నువ్వే నా ప్రాణం
బ్రతుకు తీపి పాటలో మధుర స్వరాలం మనం
స్నేహమనే మాటలో చెరో అక్షరం మనం