Advertisement
హే హలో హలో డోన్ బోస్కో
చల్ చలో చలో పని చూస్కో
పడి పడి ఎంతైనా ట్రై చేస్కో
నీ దొరకని కాస్కో
Advertisement
హే హలో హలో హలో డోన్ బోస్కో
చల్ చలో చలో పని చూస్కో
నా అందం అందదు రాసేస్కో
గాలక్సీ లకి ఉబెర్
క్యాబ్స్ వేసుకోవచ్చు
సహారా డెసర్ట్ మధ్యలో
చ్రొప్స్ పెంచుకోవచ్చు
కిమ్ జోంగ్ గారి ఇంట్లో
దూరి నూకే పిక్స్ తీయవచ్చు
హే ట్రంప్ గారిని విశాలడగొచ్చు
సెన్సెక్స్ ట్రెండ్స్ ని ముందే చెప్పొచ్చు
అట్లాంటిక్ ఓషన్ హైదరాబాద్ కి
షిఫ్ట్ చేయవచ్చు
బట్ నా గుండె గేట్ కి
దొరకదు స్విచ్ వేయమకు స్కెచ్
హే హలో హలో డోన్ బోస్కో
చల్ చలో చలో పని చూస్కో
పడి పడి ఎంతైనా ట్రై చేస్కో
నీ దొరకని కాస్కో
హే హలో హలో హలో డోన్ బోస్కో
చల్ చలో చలో పని చూస్కో
నా అందం అందదు రాసేస్కో
నీపై కన్ను గురిపెడతా
నేనో అప్ కనిపెడతా
అది ఉస్ చేసి నీ గుండె మ్యాప్ లో
అడుగెడతా…
నీ గుట్స్ కి జై కొడతా
నీలో ఆశ రేపెడతా
నేవ్వేమి చేసిన
అందనంటూ మతి పోగొడతా
రూబిక్'స్ క్యూబ్ లా నీ గ్లామర్ ఏ
సాల్వ్ కానీ ఓ పజిల్లా ఆహ్
పార్టీ బాబే ల నీ పార్టనర్ అయ్
నీ కలిసి రానని దిగులు
రోమన్ గాడ్ కె నీ ఆక్ట్
నువ్వు షో ఆఫ్ చెయ్యకాళ్ల
హే ట్రంప్ గారిని విశాలడగొచ్చు
సెన్సెక్స్ ట్రెండ్స్ ని ముందే చెప్పొచ్చు
అట్లాంటిక్ ఓషన్ హైదరాబాద్ కి
షిఫ్ట్ చేయవచ్చు
బట్ నా గుండె గేట్ కి
దొరకదు స్విచ్ వేయమకు స్కెచ్