Advertisement
డిస్టర్బ్ డిస్టర్బ్ డిస్టర్బ్ డిస్టర్బ్
డిస్టర్బ్ చేస్తా నిన్ను
నీకిష్టం ఇష్టం ఇష్టం ఇష్టం
అయ్యే వరకు నేను
Advertisement
ఓసి ఓసి ఓసి ఓసి మల్లెపువ్వా
తోసి తోసి నన్ను పాకానేస్తావా
తామరాకు మీద నీటి బొట్టు నువ్వా
పట్టుకుంటే ఫాటుమంటూ జారిపోతావా
ఓసి ఓసి ఓసి ఓసి పాలకోవా
చూసి చూసి పేస్ తిపుకెళ్తావా
ఫేక్ బుక్ లాగా నన్ను చూస్తావా
అంటుకుంటే సరుమంటూ పారిపోతావా
హే పిల్ల నీ కళ్ళను
డిస్టర్బ్ చేసే రంగుల కలలన్ని
హే పిల్ల
ఈ లోకం నుంచి చోరీ చేసైనా
హే పిల్ల నీ మనసుని
డిస్టర్బ్ చేసే తీయని మాటల్ని
హే పిల్ల
ఏ భాషలో ఉన్న దొచేసైనా
డిస్టర్బ్ డిస్టర్బ్ డిస్టర్బ్ డిస్టర్బ్
డిస్టర్బ్ చేస్తా నిన్ను
నీకిష్టం ఇష్టం ఇష్టం ఇష్టం
అయ్యే వరకు నేను
హే డిస్టర్బ్ డిస్టర్బ్ డిస్టర్బ్ డిస్టర్బ్
డిస్టర్బ్ చేస్తా నిన్ను
నీకిష్టం ఇష్టం ఇష్టం ఇష్టం
అయ్యే వరకు నేను
మార్నింగ్ ఏ వస్తే
న్యూస్ పేపర్ ల వస్తా
ఓ షొక్కింగ్ న్యూస్ అవుత
నిను డిస్టర్బ్ చేసేలా
నువ్వు చానెల్స్ ఏ పెడితే
నే స్క్రోలింగ్ లో వస్తా
లవ్ మెసేజ్ అయిపోతా
నిను డిస్టర్బ్ చేసేలా
హే పిల్ల నీ కళ్ళకు కట్టిన
గంతలు మొత్తం విప్పేస్తా
హే పిల్ల
లవ్ లోన వింతలు నీకే చూపిస్త
హే పిల్ల నీ పెదవులు కుట్టిన
సుధో ఏదో పట్టేస్తా
హే పిల్ల
నీ లోపలి మాటల శబ్దం వింట
డిస్టర్బ్ డిస్టర్బ్ డిస్టర్బ్ డిస్టర్బ్
డిస్టర్బ్ చేస్తా నిన్ను
నీకిష్టం ఇష్టం ఇష్టం ఇష్టం
అయ్యే వరకు నేను
డిస్టర్బ్ డిస్టర్బ్ డిస్టర్బ్ డిస్టర్బ్
డిస్టర్బ్ చేస్తా నిన్ను
నీకిష్టం ఇష్టం ఇష్టం ఇష్టం
అయ్యే వరకు నేను
హే డిస్టర్బ్ డిస్టర్బ్ డిస్టర్బ్ డిస్టర్బ్
డిస్టర్బ్ చేస్తా నిన్ను
నీకిష్టం ఇష్టం ఇష్టం ఇష్టం
అయ్యే వరకు నేను
హే రాముడ్నే సీతే
ఏ డిస్టర్బ్ చెయ్యకపోతే
అర్రే పదిమంది మెచ్చే రామాయణముంటుందా
కృష్ణుడినే రాధే
ఏ డిస్టర్బ్ చెయ్యకపోతే
ఈ లవ్ స్టోరీ బాధే
మన లైఫ్ ను చుట్టెద
హే పిల్ల నీ ట్రాక్ ఏదైనా
నా రూట్ లోకే వచ్చేలా
హే పిల్ల
లవ్ ఫ్లైట్ కి నువ్వే టేక్ ఆఫ్ ఇచేలా
హే పిల్ల
నా కన్నా గ్రేట్ లవర్ లేదనిపించేలా
హే పిల్ల
నా కోసం నువ్వే పడిచచ్చేలా
డిస్టర్బ్ డిస్టర్బ్ డిస్టర్బ్ డిస్టర్బ్
డిస్టర్బ్ చేస్తా నిన్ను
నీకిష్టం ఇష్టం ఇష్టం ఇష్టం
అయ్యే వరకు నేను
హే డిస్టర్బ్ డిస్టర్బ్ డిస్టర్బ్ డిస్టర్బ్
డిస్టర్బ్ చేస్తా నిన్ను
నీకిష్టం ఇష్టం ఇష్టం ఇష్టం
అయ్యే వరకు నేను