2012

దిల్ సే

dil se gabbar

🎬 Gabbar Singh
దిల్ సే
Advertisement
దిల్ సే దిల్ సే నీ ఊహల్లో ఎగసే ఎగసే ఆనందంలో పడి దొర్లేస్తున్న నీలాకాశంలో మెరిసే మెరిసే నీ కన్నుల్లో కురిసే కురిసే నీ నవ్వుల్లో చెలి దూకేస్తున్న తికమక లోయల్లో తోలి తోలి చూపుల మయా తొలకరిలో తడిసిన హాయా తనువున తకధిమి చూసా ప్రియా గుండె జారీ గల్లంతయ్యిందే తీరా చుస్తే నీ దగ్గర ఉందే నీలో ఏదో తియ్యని విషముందే నా వొంట్లోకి సర్రున పాకిందే దిల్ సే దిల్ సే నీ ఊహల్లో ఎగసే ఎగసే ఆనందంలో పడి దొర్లేస్తున్న నీలాకాశంలో
Advertisement

నా గుండెలోన మాండొలిన్ మోగుతున్నదే ఒళ్ళు తస్సాదియ్యా స్వింగ్ లాగా ఉడుగుతున్నదే ఓ సనమ్ నాలో సగం పైట పాలపిట్ట గుంపు లాగా ఎగురుతున్నదే లోన పానిపట్టు యుద్ధమేదో జరుగుతున్నదే నీ వసం తేరే కసం ఉఉఉఉ పిల్లి కళ్ళ చిన్నదాన్ని మల్లి మల్లి చూసి వెల్లకిల్లా పడ్డ ఈడు ఈలవేసే కళ్ళు తాగి కోతిలాగా పిల్లి మొగ్గలేసే ఓఒహ్ గుండె జారీ గల్లంతయ్యిందే తీరా చూస్తే నీ దగ్గర ఉందే నీలో ఎదో తియ్యని విషముందే నా వొంట్లోకి సర్రున పాకిందే
రెండు కళ్ళలోన కార్నివల్ జరుగుతున్నదే ఇంత హాయి నన్ను వాలీ బాల్ ఆడుతున్నది ఈ సుఖం అదో రకం బుగ్గ పోస్టుపాడ్ ముద్దు ముద్ర వెయ్యమన్నదే లేకపోతె సిగ్గు ఊరుదాటి వెళ్ళానన్నదే ఈ క్షణం నిరీక్షణం హే చుక్కలాంటి చక్కనమ్మ నాకు దక్కినాదే సుక్క ఏసుకున్న ఇంకా కిక్కు రాదే లవ్ డబ్ మాని గుండె డడ్డనక ఆడే హూ గుండె జారీ గల్లంతయ్యిందే తీరా చూస్తే నీ దగ్గర ఉందే నీలో ఎదో తియ్యని విషముందే నా వొంట్లోకి సర్రున పాకిందే
దిల్ సే దిల్ సే నీ ఊహల్లో ఎగసే ఎగసే ఆనందంలో పడి దొర్లేస్తున్న నీలాకాశంలో మెరిసే మెరిసే నీ కన్నుల్లో కురిసే కురిసే నీ నవ్వుల్లో చెలి దూకేస్తున్న తికమక లోయల్లో హోం ఓ హోం ఓ
Cast & Crew
🎤SingersSwetha MohanKarthik
✍️LyricsBhaskarabhatla
💫HeroineShruti Haasan
🎬DirectorHarish Shankar