2015

ధీవర

Dhivara

🎬 Baahubali: The Beginning
🎤 Ramya Behara , Deepu🎵 M. M. Keeravani✍️ Ramajogayya Sastry
Advertisement
హోం నన హొనన్న హొనన్న హోనా నచానా హోం నన హొనన్న హొనన్న హోనా అంతగాన అందని లోకపు చంద్రికనై ఆహ్వానిస్తున్న అల్లరి ఆశల అభిసారికనై నీకై చూస్తున
Advertisement

ధీవర ప్రసర శౌర్య దాహొనన్న ఉత్సర స్థిర గంభీర ధీవర ప్రసర శౌర్య ధార ఉత్సర స్థిర గంభీర
అలసినా సొలసినా ఒడిలో నిన్ను లాలిన్చానా అడుగునై నడపనా నీ జంట పయనించినా
పడి పడి తలపడి వడి వడి త్వరపడి వస్తున్న ఏదేమైనా శిగమూడి విడిచిన శిఖరపు జలసిరి ధారల్ని జత జుట్టంలా ఢీకొని సవాలని తెగించి నీవైపు దూసు కోస్తున్న
ఉగ్రమ అసమ శౌర్య బావా రౌద్రమ నవ బీతిర్మ ఉగ్రమ అసమ శౌర్య బావా రౌద్రమ నవ బీతిర్మ
నిలువునా ఎదగరా నిన్ను రమ్మంది నా తొందరా కదలికే కదనమై గగనానికి ఎగరిధరా
విజితరపురుధిర ధారా కలిత ఆశిధర కఠోర కులకుదర తులిత గంభీర జయవిరాట్ వీర విలయ గగన తల భీకర గర్జధార దార హ్రిదయా రస కాసారా విజిత మధు పారా వార
భయగారం షాప్ విభవ సింధు సూపర దంగం బారాణా రంధి భయగారం షాప్ విభవ సింధు సూపర దంగం బారాణా రంధి భయగారం షాప్ విభవ సింధు సూపర దంగం బారాణా రంధి భయగారం షాప్ విభవ సింధు సూపర దంగం బారాణా రంధి
ధీవర ప్రసర శౌర్య దారా ఉత్సర స్థిర గంభీర ధీవర ప్రసర శౌర్య దారా ఉత్సర స్థిర గంభీర ధీవర దరికి చెర రారా సుందర చెలి నీదేరా