2019

ధన్ ధన్

Dhan Dhan

🎬 F2: Fun and Frustration
🎤 Hemachandra , Sravana Bhargavi🎵 Devi Sri Prasad✍️ Shyam Kasarla
Advertisement
మేక్ అప్ ఏసీ తుడిచినట్టు వాట్సాప్ డీపీ మార్చినట్టు ఎట్టా నన్నే ఒదిలేస్తావే హారిక ఆపక పోతే ఎంగజ్మెంటు ఫుల్ బాటిల్ పై పెట్టి ఒట్టు ఇల్లే పీకి వేస్తాం టెంటు చూడిక
Advertisement

మేడ్ ఇన్ ఇండియా ని ఒదిలేయోద్ధేయ్ చైనా పీఎస్ ని నమ్మి కట్టిన తాళిని తీసేయోధె చెప్పలేదా మీ మమ్మీ
హారిక పెట్టావే ఓపిక హారిక పెట్టావే ఓపిక
ఫస్ట్ లవ్ నే మరవోదే న మాట వినవే ఓలమ్మి , సెకండ్ హ్యాండ్ వి అయిపోతావే జరా ఆగవే ఆన్లైన్ రమ్మీ
ఓ హనీ చంపకే ప్రేమని ఓ హనీ చంపకే ప్రేమని
జరుగుతుంటే సెలబ్రేషన్ వేయాలనే వెంకీ ఆసన్ హౌ తో కంట్రోల్ మై ఫ్రస్ట్రేషన్ పెరుగుతుండే మా టెన్షన్ చూడలేమే ఇంకో ఫంక్షన్ ధర్నా చేస్తాం జాం ఐపొది జంక్షన్ జంక్షన్
ధన్ ధన్ ధన్ ధన్ ధన్ ధన ధన్ ఆడించేస్తాం మీతో టెంపుల్ రన్ యో యో యో యో యో యో మాకేమో ఫుల్ ఫన్ అయ్యయ్యయ్యయ్యో మీకీ ఫ్రస్ట్రేషన్
మోగని కోసం యమ్ముని సైతం ఆనాడు ఆపేవరేయి జంగల్ కి ఆయన దంగల్ కి ఆయన పిల్లలు ఒకే వర్క్
హారిక జల్దీ రా ఇక
గో టు హెల్ అని బైటికి తోసిన మొగుడివి నువ్వే రో కం హోమ్ అని కన్నీళ్లు ఎడితే మళ్ళి ఎట్లొస్తరో మై డియర్ పెట్టకోయి ఫ్లవర్
లగ్గాలన్నీ స్వర్గాల్లోనే ముందే రాసిన్చారేయ్ రబ్బర్ తోటి నుదిటి రాతని గేట్ల చెరిపేస్తారేయ్
ఓ హనీ చంపకే ప్రేమని
లెఫ్ట్ లెగ్ తో పీటలు తన్ని స్ట్రెయిట్ గ వెళ్ళావ్ కదరా చాటు గ వోచి న కాలీ పట్టి బెగ్గింగ్ చేస్తావేరా
తెల్ల తోలుగా ఇంతటి పొగరు పిల్లను ఇయ్యారా మాకు ఇంకెవరు హెడ్ వెయిట్ తో ఓ మస్తరో విర్ర వీగితే మిగిలేది బీరు బారు
ధన్ ధన్ ధన్ ధన్ ధన్ ధన ధన్ ఆడించేస్తాం మీతో టెంపుల్ రన్ యో యో యో యో యో యో మాకేమో ఫుల్ ఫన్ అయ్యయ్యయ్యయ్యో మీకీ ఫ్రస్ట్రేషన్