Advertisement
దేవుడు వాడికేదో పని కావాలి కాబట్టి
మనుషుల్ని సృష్టించి ఆడుకుంటున్నాడు
ఆడి సుఖం కోసం మనం బలైపోతున్నాం
ఆడు కష్టాలు పెడితే ఊరుకుంటామా
అన్ని కన్ఫుయూస్ చేసేసయినా హాయిగా బతికెయ్యాలి
ఎవడి మాట విన కూడదు
ఏమి పట్టించుకో కూడదు
మడత పెట్టి తోసెయ్ తోసెయ్
Advertisement
పాపం పుణ్యం గాలికి వదిలి
నచిందేదో చేసేసేయ్
ఊహు
ఊహు
కష్టం నష్టం కాలితో తన్ని
కాలంతో నే పందెం వెయ్
ఊహు
ఊహు
పాపం పుణ్యం గాలికి వదిలి
నచిందేదో చేసేసేయ్
ఊహు
ఊహు
కష్టం నష్టం కాలితో తన్ని
కాలంతో నే పందెం వెయ్
ఊహు
ఊహు
జారసా భోలో
జిందగీకి సలాం నమస్తే భోలో
లైఫ్ ఇస్ ఏ బ్యూటిఫుల్
భోలో
ఎప్పుడు తుం హస్తే గాథే భోలో
నీలాగే లైఫ్ సెటిల్
ఊహు
ఊహు
ఊహు
ఊహు
ఎంత పొడుగు బతికామన్నది
చోడ్ దే యారో
ఎంత లోతు బతికామన్నది
దేఖ్ లే యారో
ఉన్న నాడు లేని నాడు
ఒక్క లగే గడిపేయ్
ఎప్పుడైనా ఎక్కడైనా
తగ్గకుండా బతికేయ్
నిన్ను చూసి దేవుడైన కుళ్లుకు చావలే
లైఫ్ అంటేనే లొల్లి పాప్ రో చప్పరించాలా
డే అండ్ నైట్ ఫుల్ డోస్ లో చిందులేయ్యల
హే
స్వీట్ కొంచెం హాట్ కొంచెం మిక్స్ చేసెయ్యాల
పూట పూట ఆట లాగా పాట పాడేయ్యాల
తప్పు ఒప్పుల తోలు తీసి ఆరె బెట్టాలా
ఊహు
ఊహు
ఊహు
ఊహు
జారసా భోలో
జిందగీకి సలాం నమస్తే భోలో
లైఫ్ ఇస్ ఏ బ్యూటిఫుల్
భోలో
ఎప్పుడు తుం హస్తే గాథే భోలో
నీలాగే లైఫ్ సెటిల్