Advertisement
దేవుడితో సమరం
స గ మా ప మా గ మా
సాహసమే పయనం
స గ మా ప మా గ రి
దేవుడితో సమరం
సాహసమే పయనం
వీడి రాతే చెరిపి
ఎత్తుల జిత్తుల గీతాలు గీసే ఆటఆ
ఆకలి తో పులి ర
మారినదా నైజాం
చీకటిలో పొడిచే మానవ రవి కిరణం
లోకమే దాసోహమే
ఆయుధములు దమ్ముంటే
శిఖరమే తలవంచదా
సంకల్పమే ఆ పైనుంటే
తుల్య
ఇంద్ర
వచనం
భద్ర
హితజన చంద్ర జోగేంద్ర
చాల పల నాయక రాజేంద్ర
కాలపురుషసక కమలేంద్ర
ఇంద్రచంద్ర భద్ర
రుద్ర జయహో జయహో జోగేంద్ర
Advertisement