Advertisement
ముక్తికి వారణాసి
అనురక్తికి నా ప్రేయసి
నా వలపు పాటకి ఆమె
శుద్ధ ధన్యస్
తాను లేని బతుకంతా
వీడు సన్యాసి
ప్రతి కలలో ఆ పిల్లకి
మార్కులు పడవా వందేసి
వెరసి ఆ వనితేరా
అచ్చమైన దేసి దేసి దేసి
(దేసి గర్ల్ , దేసి గర్ల్ )
Advertisement
సారీ లో అచ్చంగా సావిత్రి లా
పరికిణి ఓణిలో పరిణితిలా
దేసి దేసి దేసి గర్ల్
దేసి దేసి దేసి గర్ల్
మణిరత్నం సినిమాలో
మధు బాలల
అతిలోక అందాల శ్రీదేవి లా
దేసి దేసి దేసి గర్ల్
దేసి దేసి దేసి గర్ల్
మంజాలా వచ్చేసి
నా మనసు తెంపేసి
దర్జాగా లాగేసుకున్నదిలే
కాబట్టి తన పిచ్చి
గాంజాల ఎక్కేసి
తన చుట్టూ చక్కర్లు కొడుతునాలే
దేసి దేసి దేసి గర్ల్
దేసి దేసి దేసి గర్ల్
దేసి దేసి దేసి గర్ల్
దేసి దేసి దేసి గర్ల్
మాయ బజార్ లో సావిత్రి లా
బాపు సినిమా లో సీతమ్మ లా
దేసి దేసి దేసి గర్ల్
దేసి దేసి దేసి గర్ల్
అసలైన దేసి అమ్మాయిరా
ఆపైన కొంచెం అమ్మోరు ర
దేసి దేసి దేసి బాయ్
దేసి దేసి దేసి బాయ్
హి తొలి బాల్ కె సిక్సేరు
తొలి ఫిల్ము కె ఆస్కారు
కొట్టేసినట్టుంది
తనతో ప్యారు
పిల్లేమో బంగారూ
పలుకేమో బేజరూ
అర్ధం కాదేంటో ఆ క్యారెక్టర్
దేసి దేసి దేసి గర్ల్
దేసి దేసి దేసి గర్ల్
దేసి దేసి దేసి గర్ల్
దేసి దేసి దేసి గర్ల్
బంగాళాఖాతం లోతెంతని
వేలెత్తి చూస్తే తెలిసేదేనా
దేసి దేసి దేసి గర్ల్
దేసి దేసి దేసి గర్ల్
ఆ పిల్ల మనసు అంతే లేరా
ఐన ప్రేమించా నే మనసారా
దేసి దేసి దేసి బాయ్
దేసి దేసి దేసి బాయ్
ఎన్నాళ్ళు పట్టిందో
ఏ నిమిషం పుట్టిందో
తన బొమ్మ చెక్కే
కసి ఆ బ్రహ్మ కు
ఎదురవని ఈ రిస్కో
చేస్తాలే నే ఇష్క్వ్
రాదంట క్షణమైనా నాలో విసుగు
దేసి దేసి దేసి గర్ల్
దేసి దేసి దేసి గర్ల్
దేసి దేసి దేసి గర్ల్
దేసి దేసి దేసి గర్ల్