2004

దేశం మనదే తేజం మనదే

Desam Manade Tejam Manade

🎬 Jai
దేశం మనదే తేజం మనదే
Advertisement
నానని నన నానని నన నానా నానా నన న నా
Advertisement

దేశం మనదే తేజం మనదే దేశం మనదే తేజం మనదే ఎగురుతున్న జండా మనదే నీతి మనదే జాతి మనదే ప్రజల అండ దండ మనదే
అందాల బంధం వుంది ఈ నేలలో ఆత్మీయ రాగం వుంది ఈ గాలిలో
ఏ కులమైన ఏ మతమైనా ఏ కులమైన ఏ మతమైనా భారత మాతకొకటేయ్ లేరా
ఎన్ని బేధాలున్న మాకెన్ని తేడాలున్న దేశమంటే ఏకమవుతాం అంత ఈ వేళా
వందేమాతరం అందాం అందరం వందేమాతరం అందాం అందరం
దేశం మనదే తేజం మనదే ఎగురుతున్న జండా మనదే నీతి మనదే జాతి మనదే ప్రజల అండ దండ మనదే
అందాల బంధం వుంది ఈ నేలలో ఆత్మీయ రాగం వుంది ఈ గాలిలో
ఏ కులమైన ఏ మతమైనా భారత మాతకొకటేయ్ లేరా రాజులూ ఐన పేదలు ఐన భారత మాత సూతులేయ్ లేరా
ఎన్ని దేశాలున్న మాకు ఎన్ని దోషాలున్న దేశమంటే ప్రాణమిస్తాం అంత ఈ వేళా వందేమాతరం అందాం అందరం వందేమాతరం అందాం అందరం
వందేమాతరం వందేమాతరం వందేమాతరం వందేమాతరం
Cast & Crew
🎤SingersSrinivasBaby Preethi
✍️LyricsKulasekhar
🎵MusicAnup Rubens
HeroNavdeep
🎬DirectorTeja