క్రష్
Advertisement
ఓ తుర్రుమన్న పాలపిట్ట అందంగా వచ్చిందే వచ్చిందే ఓ చెట్టు మీద గుంపు లోన మెల్లంగా వాలిందే ఈ ఆకతాయి ఆటగాడు చూడంగా కంగారే పడ్డాడే ఓ పోటుగాడి లాగ ఫుల్లు బిల్డప్పే ఇచ్చాడే
Advertisement

టెండుల్కర్ లా తలచి పగలే కలలే కన్నాడే గడియారాన్నే మరిచి ఆనందంలో మునిగాడే
చిందర వందర చిందులేస్తున్న గందరగోళం చేయమంటున్న అల్లరి లోన అందరి లోన ప్రపంచాన్ని మరిచే
బడిలో పాఠం చెవిన పడదంట గుడిలో ఐనా భయము లేదంట దేవుడు కూడా అడిగే వరమే కదా బాల్యమంటే!
షికారు చేద్దాం పదమని తన పుకారులన్నీ వినమని ఒక్కొక్క రోజు అమ్మాయి తోటి ఖుషీగ పోతుంటే
కరెంటు లేని రోజులా ఏ పనంటూ లేని గువ్వలా తెగ ఆటాడుకుంటూ మాటాడుకుంటూ కవ్వించుకుంటుంటే
ఇదివరకెరుగని దారిలో తెగ పరుగులు తీసెను సైకిలు తియ్య తియ్యగా పలకరించిన పీచుమిఠాయంట!
సినిమా హీరో రేంజిలో మనవాడికి పుట్టిన ఊహలు కాలరెత్తటం ఈల కొట్టం నేర్పుతున్న వేళ
టెండుల్కర్ లా తలచి పగలే కలలే కన్నాడే గడియారాన్నే మరిచి ఆనందంలో మునిగాడే
చిందర వందర చిందులేస్తున్న గందరగోళం చేయమంటున్న అల్లరి లోన అందరి లోన ప్రపంచాన్ని మరిచే
బడిలో పాఠం చెవిన పడదంట గుడిలో ఐనా భయము లేదంట దేవుడు కూడా అడిగే వరమే కదా బాల్యమంటే!
Cast & Crew
🎤SingersAnurag Kulkarni
HeroRohan , Arun
💫HeroineKhushi
🎬DirectorSrikar Nayan G