Advertisement
కోమా కోమా కోమా
ఎహ్ హై ప్రేమ కోమా
దిళ్లు ఫుజియామా
ధడేల్ అంటూ పేలిందే
క్యా కియ్యరే భామ
హోం గయా హుంగామ
దిమ్మ తిరిగి బొమ్మ
ఉల్టా పులట అయ్యిందే
ల ల ల లక్కీ ఛాన్స్
ల ల ల లవ్లీ ట్రాన్స్
పిల్ల నీవల్లే చేస్తున్న
గాల్లో గంగ్నమ్ డాన్స్
బూమ్ బూమ్ ఇట్స్ క్రేజీ టైం
బూమ్ బూమ్ ఇట్స్ కోజ్య్ టైం
బూమ్ బూమ్ మన్ మార్జి టైం
వన్ మోర్ టైం వన్ మోర్ టైం
బూమ్ బూమ్ ఇట్స్ పార్టీ టైం
బూమ్ బూమ్ ఇట్స్ ఫ్రెఅకీ టైం
బూమ్ బూమ్ మాన్ మస్తీ టైం
వన్ మోర్ టైం వన్ మోర్ టైం
Advertisement
ఏబిసి రానే రాదూ
123 గురుతే లేదు
ఏల్ కేజీ పిల్లొన్నయిపోయా
ఎటిఎం పిన్ కోడ్ అయినా
మెమోరీ లో లేనే లేదు
అంత లూవీ మాఫియా
నించున్న చోటే
కంచు స్టాట్యూయే ల ఫ్రీజ్ అయ్యేలా
లవ్లీ డేంజర్ లో పడిపోయా
ఐసా హై టెన్షన్ తీగై
నన్ను అల్ రౌండు లాక్ అప్ చేసి
ఫుసే ఏ పీకేసవమ్మయా
బూమ్ బూమ్ ఇట్స్ క్రేజీ టైం
బూమ్ బూమ్ ఇట్స్ కోజ్య్ టైం
బూమ్ బూమ్ మన్ మార్జి టైం
వన్ మోర్ టైం వన్ మోర్ టైం
బూమ్ బూమ్ ఇట్స్ పార్టీ టైం
బూమ్ బూమ్ ఇట్స్ ఫ్రెఅకీ టైం
బూమ్ బూమ్ మాన్ మస్తీ టైం
వన్ మోర్ టైం వన్ మోర్ టైం
పెర్ఫ్యూమ్ సముద్రం లోన
ఫ్రెఅకీ గ స్కూబా డైవింగ్
చేస్తున్న ఫీలింగ్ వొచ్చిందే
రెయిన్బో రెక్కలని తొడిగి
బంగీ జంప్ దూకేస్తున్న
ఆనందం అల్లాడించిందే
వెన్నెల్లో మెరిసే మంచు
తిన్నెల్లో స్కెయింగ్ చేసే
థ్రిల్ ఏంటో నేడే తెలిసిందే
ఓసి పిల్ల నువ్వు హాగ్ ఇస్తుంటే
లోలోపలి ఆకలి గొంతు
ఒన్స్ మోర్ అని విస్ట్లే ఇస్తున్నదే
కోమా కోమా కోమా
ఎహ్ హై ప్రేమ కోమా
దిళ్లు ఫుజియామా
ధడేల్ అంటూ పేలిందే
క్యా కియ్యరే భామ
హోం గయా హుంగామ
దిమ్మ తిరిగి బొమ్మ
ఉల్టా పల్టా అయ్యిందే
ల ల ల లక్కీ ఛాన్స్
ల ల ల లవ్లీ ట్రాన్స్
పిల్ల నీవల్లే చేస్తున్న
గాల్లో గంగ్నమ్ డాన్స్
బూమ్ బూమ్ ఇట్స్ క్రేజీ టైం
బూమ్ బూమ్ ఇట్స్ కోజ్య్ టైం
బూమ్ బూమ్ మన్ మార్జి టైం
వన్ మోర్ టైం వన్ మోర్ టైం
బూమ్ బూమ్ ఇట్స్ పార్టీ టైం
బూమ్ బూమ్ ఇట్స్ ఫ్రెఅకీ టైం
బూమ్ బూమ్ మాన్ మస్తీ టైం
వన్ మోర్ టైం వన్ మోర్ టైం