2021

చూస్తూ చూస్తూనే

Choosthu Choosthoone

🎬 Oh Kshnam Navvune Visuru
🎤 Vijay Bulganin , Meghana🎵 Vijai Bulganin✍️ Suresh Banisetti
Advertisement
అలా చూశానో లేదో ఇలా పడ్డానే ఎలా పడ్డానో ఏమో నాకు తెలీదే అలా చూశానో లేదో ఇలా పడ్డానే ఎలా పడ్డానో ఏమో నాకు తెలీదే
Advertisement

నా మనసే మాటే వినదే నీ వెనుకే ఊరికే ఊరికే నీ మదిని జతగా అడిగే కాదనకే కునుకే పడదే పడదే పడదే
ఓ క్షణం నవ్వునే విసురు ఓ క్షణం చూపుతో కాసురు ఓ క్షణం మైకమై ముసురు ఓ క్షణం తీయవే ఉసురు
చూస్తూ చూస్తూనే రోజులు గడిచాయి నిన్నెలా చేరడం చెప్పవా నాలో ప్రేమంతా నేనే మోయాలా కొద్దిగా సాయమే చెయ్యవా ఇంకెంతసేపంట నీ మౌన భాష కరుణించవె కాస్త త్వరగా నువ్వు లేని నను నేను ఎం చేసుకుంటా వదిలెయ్యకే నన్ను విడిగా ఊఊఊ ఊఊ ఊ
ఓ క్షణం ప్రేమగా పిలుపు ఓ క్షణం గుండెనే తెరువు ఓ క్షణం ఇవ్వవా చనువు ఓ క్షణం తోడుగా నడువు
అలా చూశానో లేదో ఇలా పడ్డానే ఎలా పడ్డానో ఏమో నాకు తెలీదే అలా చూశానో లేదో ఇలా పడ్డానే నువ్వేం చేశావో ఏమో నువ్వే చెప్పాలి
నాలోకం నాదే ఎప్పుడు ఈ మైకం కమ్మే వరకు ఏ కలనీ కనెలేదెపుడు ఈ కలలే పొంగేవరకు కలలే అరెరెయ్
మనస్సుకే మనస్సుకే ముందే రాసి పెట్టేసినట్టుందే అందుకే కాలమే నిన్నే జంటగా పంపినట్టుందే