2026

చిట్టి చిట్టి చీమ

chitti chitti cheema aakasamlo oka

🎬 Aakasamlo Oka Tara
చిట్టి చిట్టి చీమ
Advertisement
చిట్టి చిట్టి చీమ చిట్టి చేతుల హయ్యోరమా వంద టన్నుల చెక్కర మోస్తొందమ్మా
Advertisement

కొండపల్లి బొమ్మ కొండా కొన దాటిందమ్మా తాన కలలవైపు నడిచిందమ్మా
ఏమంటారో ఎమిటో ఎవిటో ఎమో కదా జాంటే కానీ జంటని ఏమంటారో ఏమో కదా ఏమవుతుందో ఏమిటో ఏమో కదా అటూ ఇటూ పయనమే ఈటెలుతుందో ఏమో కదా...
రయ్యి రయ్యిమని ఎగరాలనుకుంటే చాల రివ్వు రివ్వుమని వాటికవే విచ్చెను రెక్కలిలా రయ్యి రయ్యిమని ఎగరాలనుకుంటే చాల రివ్వు రివ్వుమని వాటికవే వందలకొద్ది విచ్చెను రెక్కలిలా
ఈ నేల పైనే ఒక్కొక్క మెట్టు కట్టేసుకుంటాను ఎదో రోజు నింగికి నిచ్చెన కాదా రేపాటిలోనే నిన్నుంచుకుంటూ తొక్కాలి పరవళ్లు నీటిలోని కష్టం నిన్నటిదే అయిపోదా...
విసిరే ఎవరో తావే లేని గాలి పటం అంటుందా ఉంటె అధి ఈ చలనం లేని గధిలో గోడ పటమైపోదా...
ఎదరేముంటే ఉందనీ ఆగకు అని చెయ్యేపట్టి నడపటం అందరి వల్ల కానిపని ఇదేమైతే అవ్వని అవ్వని లెక్కేంటని నీతో ఉన్న పదమని చెప్పె పెదవే థానంతకి
రయ్యి రయ్యిమని ఎగరాలనుకుంటే చాల రివ్వు రివ్వుమని వాటికవే విచ్చెను రెక్కలిలా రయ్యి రయ్యిమని ఎగరాలనుకుంటే చాల రివ్వు రివ్వుమని వాటికవే వందలకొద్ది విచ్చెను రెక్కలిలా...
Cast & Crew