2016

చిరునవ్వులే

Chirunavvule

🎬 Kalyana Vaibhogam
🎤 Haricharan , Sushma Thriya🎵 Kalyan Koduri✍️ Lakshmi Bhupal
Advertisement
చల్తే చల్తే జానేదో యారో నిన్నటి కథ హస్తే హస్తే కొత్తడుగు వేద్దాం ముందుకి పద చోటి సి జిందగీ సోచలె ఆనందం ఉన్నది దేఖ్లే దిల్ గాలిపటం ల ఎగిరే దారుల్లో
Advertisement

చిరునవ్వులే చిరుగాలులై వీయగా బాగుందిలే ఏ హాయో మెల్ల మెల్లగా చిరునవ్వులే చిరుగాలులై వీయగా బాగుందిలే ఏ హాయో మెల్ల మెల్లగా

సం టైమ్స్ ఖుషీలు సం టైమ్స్ కన్నీళ్లు లైఫ్ ఒక డ్రామా క్వీన్ -ఉ ఎం కొంప మునగదో లైట్ -ఉ తీసుకో సో వాట్ అనాలి జాను సెంటి ఫీలింగ్స్ -ఉ సిల్లీ గిచ్చింగ్స్ -ఉ డైలీ చెలాకి గేమ్ -ఉ నీ ఫ్రెండ్స్ -ఉ ఉండగా టెన్షన్ ఎందుకు నీదే విన్న్నిగ్ -ఉ టీం -ఉ వన్ బై టూ కప్ -ఉ కాఫీ గల్తీలు అన్ని మాఫీ ఫ్రెండ్షిప్ -ఏ పెద్ద ట్రోఫీ క్రేజీ లైఫ్ లో
చిరునవ్వులే చిరుగాల్లలై వీయగా బాగుందిలే ఈ హాయో మెల్ల మెల్లగా