2026

చిన్ని చిన్ని చిన్ని

Chinni Chinni

🎬 Itllu Arjuna
చిన్ని చిన్ని చిన్ని
Advertisement
అనగనగా ఆకాశం లో పుట్టావే ఓ హరివిల్లో హరివిల్లై నింపేసావే నన్నిట్టా రంగుల కలలో అనగనగా ఆకాశం లో పుట్టావే ఓ హరివిల్లో హరివిల్లై పుట్టేసావే నా గుండెల్లో
Advertisement

అలజడులే తెప్పించావే నవ్వుతో నా ప్రాణంలో కలలన్నీ మార్చేసావే నా ఊహల్లో నా మాటే నాకే వినపడదే నాలో ప్రేమే నీకు ఎలా చెప్పనే మార్చుకున్న మాటనే చూపుగా నీతో చనువునే ప్రేమగా
తార తీరాలైనా నీ కోసం నే దాటైనా నీతో మౌనంగానే సంతోషానే వెతికైనా కొన్ని వేల కోట్ల ఆశలతో నిండిన ఈ చిట్టి గుండె సంగతేంటో చూడే మైనా
హే చిన్ని చిన్ని చిన్ని నా పాటే స రి గ మ ప ద ని హే చిన్ని చిన్ని చిన్ని నీ వెంటె వస్తా ఏదేమవని హే చిన్ని చిన్ని చిన్ని నా పాటే స రి గ మ ప ద ని హే చిన్ని చిన్ని చిన్ని నీ వెంటె వస్తా ఏదేమవని
సంతోషం ఏదో మొదలయ్యిందే నీ వలన నాలో నన్నే నేను కొత్తగా వింతగా చూసేస్తున్నా ఏ క్షణమైనా నువ్వు కనపడకుంటే ఓ తపన లోకాన్నే నేనే భూతద్దంతో వెతికేస్తున్నా
నీ మాటల్లో చేరిపోయే నా ప్రాణం నా గుండెల్లో చుట్టుకుంది గారం నీ కళ్లల్లో ఆగిపోయే నా లోకం నా ప్రేమంతా నిండిపోయే మౌనం
కొన్ని వేల కోట్ల ఆశలతో నిండిన ఈ చిట్టి గుండె సంగతేంటో చూడే మైనా
హే చిన్ని చిన్ని చిన్ని నా పాటే స రి గ మ ప ద ని హే చిన్ని చిన్ని చిన్ని నీ వెంటె వస్తా ఏదేమవని హే చిన్ని చిన్ని చిన్ని నా పాటే స రి గ మ ప ద ని హే చిన్ని చిన్ని చిన్ని నీ వెంటె వస్తా ఏదేమవని
చిన్ని చిన్ని నా నా నా నా నా నా నా నా హో, చిన్ని చిన్ని.
Cast & Crew
🎤SingersMohit Chauhan ,  Thaman S
🎵MusicThaman S
⭐HeroSai Aniesh
💫HeroineAnaswara Rajan
🎬DirectorMahesh Uppala