2026

చింగారి

chingari visa vintara

🎬 VISA - Vintara Saradaga
చింగారి
Advertisement
నువ్వొచ్చాకే మైకంలో మనసంత తేలిందే నువ్వొచ్చాకే ప్రాయంలో మహత్తేంటో తెలిసిందే
Advertisement

నువ్వొచ్చాకే నా పయనంలో ప్రతి మలుపు మెరిసిందే నువ్వొచ్చాకే నా ప్రాణంలో మరో సగము మురిసిందే
చెలియా నునా తోడుంటే లోకాన్నే గెలిచేసానే చింగారి నా చిరునవ్వుల ఓ సింగారి బాగుందే నువ్వొచ్చాకా నీకోసం గుండెల నిండా ప్రేమగా మారి వచ్చాలే నీదాక చింగారి నా చిరునవ్వుల ఓ సింగారి ఉంటావా కడదాకా నీ వెంటే జీవితమంతా జంటగా చేరి ఉంటానే విడిపోక
సమయమే దొరకనంతగా పరుగులే నావిలే ఇంటికే కదిలి రమ్మని పిలిచె నీ తలపులే కోటిలో రామ చిలుకల గడిచిన కాలమే ఎగరడం నేర్పినాయిలే ఎదకు నీ మాటలే
పెదవులతో .. బంధించి మాటనే మౌనముకే… ఇవ్వాలి స్వేచ్ఛనే
చింగారి నా చిరునవ్వుల ఓ సింగారి బాగుందే నువ్వొచ్చాకా నీకోసం గుండెల నిండా ప్రేమగా మారి వచ్చాలే నీదాక చింగారి నా చిరునవ్వుల ఓ సింగారి ఉంటావా కడదాకా నీ వెంటే జీవితమంతా జంటగా చేరి ఉంటానే విడిపోక
నువ్వచ్చాకే మైకంలో… మనసంత తెలిందే నువ్వచ్చాకే ప్రాయంలో… మహత్తేంటో తెలిసిందే
Cast & Crew
🎤SingersSid Sriram ,  Lipsika
✍️LyricsSanare
💫HeroineSri Gouri Priya
🎬DirectorUdbhav Raghu