2021

చెట్టెక్కి

Chettekki

🎬 Konda Polam
🎤 Kaala Bhairava , Shreya Ghoshal🎵 M. M. Keeravani✍️ Chandrabose
Advertisement
రాయే రాయే రంసీలకో రంజుబాలే జత ఇదిగో రాయే రాయే రంసీలకో రంగుబలే సేకలివిగో
Advertisement

సురుకైన సిన్నదంట సరుకున్న సిన్నోడంట కుదిరింది ఈ జంట
ఓయ్ హుఏ ఓయ్ హుఏ హోం హోం హోం హుఏ
ఓయ్ హుఏ ఓయ్ హుఏ హుఏ హుఏ హుఏ హుఏ హుఏ
చెట్టెక్కి పుట్ట తేనె పట్టి తెచ్చా మామా లొట్టెసి జుర్రు కుంటావా బుట్టలో చిట్టి పూలు పట్టుకొచ్చానమ్మా నచ్చింది చుట్టుకుంటావా
చుక్కల్లా చీరను నేసి నేసి వెన్నల పానుపు వేసి వేసి కనుల చూపే దీపం చేసి వేచాను ఎదురే చూసి
చెట్టెక్కి పుట్ట తేనె పట్టి తెచ్చా మామా లొట్టెసి జుర్రు కుంటావా బుట్టలో చిట్టి పూలు పట్టుకొచ్చానమ్మా నచ్చింది చుట్టుకుంటావా
హోం చెరిసగమై పోయే వేళల్లోన లీలల్లోన కలవరమే నాలో చూసేవా
పరవశమై పోయే ధారుల్లోన తీరుల్లోనా పరుగులనే నాతో తీసేవా
కీచురాళ్ళ కూతళ్లన్నీ ఇనుకోకా కోడికూత కూసిందేమో కానబోకా కుర్చోనికా నుంచోనికా కౌగిటిలోనే భజుంటాగా
అట్టా ఎట్టా తెల్లవారి పోయెనే తనలాడే తావుల్లో వుంటావా వందేళ్లు తప్పదీ ఈ సే వా
చెట్టెక్కి పుట్ట తేనె పట్టి తెచ్చా మామా లొట్టెసి జుర్రు కుంటావా బుట్టలో చిట్టి పూలు పట్టుకొచ్చానమ్మా నచ్చింది చుట్టుకుంటావా
చుక్కల్లా చీరను నేసి నేసి వెన్నల పానుపు వేసి వేసి కనుల చూపే దీపం చేసి వేచాను ఎదురే చూసి
చెట్టెక్కి పుట్ట తేనె పట్టి తెచ్చా మామా లొట్టెసి జుర్రు కుంటావా హోం బుట్టలో చిట్టి పూలు పట్టుకొచ్చానమ్మా నచ్చింది చుట్టుకుంటావా
ఓయ్ హుఏ ఓయ్ హుఏ ఓయ్ హుఏ హోం హోం
ఓయ్ హుఏ ఓయ్ హుఏ హుఏ హుఏ హుఏ హుఏ హుఏ