Advertisement
చెప్పాలంటే చాలా కష్టం గాని
ఎన్నెన్నో సరదాలన్నీ అందంగా ఎదురొచ్చాయి
ఆనందాలే పంచె అల్లర్లన్నీ
అందించే స్నేహాలన్నీ ఈ చోటే మొదలయాయి
ఓ ఓ ఓ ఓ
Advertisement
వన్ బై టు తో దోస్తీలెన్నో ఇచ్చి
ఆశల్లో చేయి అందించి వెన్నంటే తోడొచ్చింది
చుట్టూ ఎన్నో చిరునవ్వుల్ని పెంచి
ఊహలకు రెక్కలనిచ్చి నిజమల్లే చూపించింది
విడి విడి అడుగులు విడి విడి మనసులు
ఒకటిగా కలసినా కథలివి
ఓ ఓ ఓ ఓ
ఎంతేతైనా ఆకాశంలో తార
చుసుంటుందా కళ్లారా
ప్రతి నిమిషాన్ని మనలాగా
ఇట్టిట్టే అల్లేసే బంధం లేరా ఎవరైనా కాదంటారా
ఈ స్నేహం తీరింతేరా
విడి విడి అడుగులు విడి విడి మనసులు
ఒకటిగా కలసినా కథలివి
ఓ ఓ ఓ ఓ
విడి విడి అడుగులు విడి విడి మనసులు
ఒకటిగా కలసినా కథలివి
ఓ ఓ ఓ ఓ