2008

చెప్పక తప్పదుగా

cheppaka thappaduga nenu meeku

🎬 Nenu Meeku Telusa
చెప్పక తప్పదుగా
Advertisement
చెప్పక తప్పదుగా అని అనుకోని వొచ్చా ఈ వేళా చెబితే నువ్ ఏమంటావో తెలియదుగా
Advertisement

అరే ఎప్పటికప్పుడిలా ఆహ ఇప్పుడే మొదలని అనుకోవాలా సరేలే వింటా మళ్ళీ మరో కొత్త కథలాగా
ఇంకా నెంచెప్పందే మొన్నెప్పుడో విన్నట్టే నువ్వేదోలా వున్నావంటే వొదిలెద్దాంలే యే
ఇవ్వాళే ఈ పూటే తేల్చేద్దాం కానిలే సిద్దంగానే ఉన్నాలే
తడి తడి పెదవుల తళతళ మెరుపులు తగిలిన తనువులు విల విల లాడేలా నవ్వితే ఎలా
పొడిగా విడిగా మడిగ గోడుగా పాల తమరినిలా కిల కిల సడి కవ్విస్తు కసిరిందో గుర్తించేదెలా మనసేమందో వినలేదా సరిగా
నాలా నువ్వై నిలువెల్లా నిను నువ్వే గమనిస్తున్న రావే గల్లంతై పోతావే
పోనీలే క్షమించి పెచీ లెందుకులే చాలే ఎన్నాళ్ళీ దోబూచి రాజీ పడతాం
ఎదురుగ దొరికితే కదలవు మెదలవు ఉలకవు పలకవు నిలబడి చూస్తావే ఎంత సేపిలా
అపుడు ఇపుడు ఎప్పుడు కొత్తగా వుందే ఎందుకిలా నీ తిక మక చూస్తూ సమయమాగాలా నీకోసమలా
పరవాలేదు నువ్వు లేవా జతగా
ఆకాశంలో ఎగరేస్తానంటావా నన్నే ఆ లోకంలో ముంచేస్తానంటావా నీ వల్లే ఇదంతా నన్నే నీ వెంట దారి తప్పించి తిప్పించి వొదిలేస్తావా ఒంటరిగా
చెప్పక తప్పదుగా అని అనుకోని వొచ్చా ఈ వేళా నువ్ ఏమంటావో తెలియదుగా
ఇప్పుడే మొదలని అనుకోవాలా సరేలే వింటా
ఇంకా నెంచెప్పందే మొన్నెప్పుడో విన్నట్టే నువ్వేదోలా వున్నావంటే వొదిలెద్దాంలే యే
ఇవ్వాళే ఈ పూటే తేల్చేద్దాం కానిలే సిద్దంగానే ఉన్నాలే
Cast & Crew
🎤SingersAchuSunitha Sarathy
✍️LyricsR.Ramu
🎵MusicAchu Rajamani
💫HeroineSneha Ullal , Riya Sen
🎬DirectorAjay Shastri