1993

చెక్క చెక్క చం చెక్క

Chekka Chekka Chemma

🎬 Mechanic Alludu
Advertisement
చెక్క చెక్క చం చెక్క తక్క తక్క తై తక్క తస్స చెక్క ఎం తిక్క వొళ్లోకొస్త ఎంచక్కా
Advertisement

కొత్త కోక పెట్టనా కట్టనా మల్లె పూలు గిచ్చనా గుచ్చనా అయ్యా బాబోయ్ అమ్మనీ జిమ్మడా ఆగలేను హత్తుకో పిల్లాడా
అరేయ్ లాయి లప్ప గోలు గొప్ప ఆడుకుందాం చెమ్మ చెక్క సై సై సై సై సై
చెక్క చెక్క చం చెక్క తక్క తక్క తై తక్క తస్స చెక్క ఎం తిక్క వొళ్లోకొస్త ఎంచక్కా
దిం దిం దిం తన దింతన దిం దిం దిం దిం తన దింతన దిం దిం దిం దిం తన దింతన దిం దిం దిం దిం తన దింతన దింతన
బైట పైట పట్టు విడనీవే పడుచు పొంగు హంగు కంట పడనీవే
ఆమ్మో లమ్మో బెట్టు చెడిపోదా మాయ మంత్రం వేస్తే ఏదో అయిపోదా
మంత్రాలు మనకెందుకే ఓ పిల్ల మురిపెంగా ముద్దియ్యవే ముద్దిస్తే ముంచెయ్యవ ఓ బాబు చోటిస్తే కాటెయ్యవ
చక్కిలి గింతల బుల్లి తైతక్కల చుక్కల పిల్లి నీ ఎత్తుల మత్తుల జాము జంగడి పట్టేస పట్టేశా పట్టేశా పట్టేశా
చెక్క చెక్క చం చెక్క తక్క తక్క తై తక్క తస్స చెక్క ఎం తిక్క వొళ్లోకొస్త ఎంచక్కా
ముక్కు మీద కోపం తగదంటా మగాడా మడత కాజా ఇస్తా తినమంట
కాజా గీజ మనకు సరిపోవే చెలియా సోకు సోంపు మొత్తం కలబోయవే
శోకిస్తే షాకియ్యవ ఓ బావ సోంపిస్తే చంపెయ్యవ తిరగేస్తే మరగెయ్యకే ఓ బుల్లో సందిట్లో చనువియ్యవే
కత్తెర చూపుల బాయ్యో నీ జిత్తులు చెల్లవురయ్యో నా వెచ్చని మెళ్ళో పచ్చని తాళిని కట్టేయ్ కట్టేయ్ కట్టేయ్ కట్టేయ్
ఏయ్ ఏయ్ ఏయ్ ఏయ్ ఏయ్
చెక్క చెక్క చం చెక్క తక్క తక్క తై తక్క తస్స చెక్క ఎం తిక్క వొళ్లోకొస్త ఎంచక్కా
కొత్త కోక పెట్టనా కట్టనా మల్లె పూలు గిచ్చనా గుచ్ఛనా అయ్యా బాబోయ్ అమ్మనీ జిమ్మడా ఆగలేను హత్తుకో పిల్లాడా
అరేయ్ లాయి లప్ప గోలు గొప్ప ఆడుకుందాం చెమ్మ చెక్క సై సై సై సై సై