2017

చంపేశావే నన్ను

champesaave nannu nenu

🎬 Nenu Local
చంపేశావే నన్ను
Advertisement
ఏబీసీడీ లెటర్స్ అన్ని రాసి LOVE మాత్రం రౌండ్ చేసి చంపేశావే నన్ను చంపేశావే నన్ను
Advertisement

1234 నంబర్స్ అన్ని తీసి 143 లే రంగుల్లో ముంచేసి చంపేశావే నన్ను చంపేశావే నన్ను
రెండే రెండు పెదవులోని మౌనం చెరిపేసి మూడే ముక్కలో చెప్పేసాగా నువ్వే నచ్చేసి నా మనసుని మొత్తం ఊరించేసి రేపటి దాకా నన్నే ఆపేసి
చంపేశావే నన్ను నింపేసావే నాలో నిన్ను చంపేశావే నన్ను నింపేసావే నాలో నిన్ను నిమిషానికోసారి కిటికీలు తెరిచేస్తూ సన్ లైట్ కోసం నైట్ తోటి ఫైట్ చేస్తున్న
తెగ గోళ్లు కొరికేస్తూ తలగాళ్లు నలిపేస్తూ తెల్లరదేంటని చందమామను తిట్టిపోస్తున్న
చిన్న ముల్లును ఏకంగా వేలితో తీపేసేలా అర్ధరాతిరి నిద్దర చెరిపేలా చంపేసావే నన్ను నింపేసావే నాలో నిన్ను చంపేశావే నన్ను నింపేసావే నాలో నిన్ను
లేవంగా నీతోటి ఏ పార్క్ కెళ్ళలో ఏ పిక్చర్ ఏ చూడాలో అంటూ స్కెచులేస్తున్న డే ఎండ్ నీకేత సెండ్ ఆఫ్ ఇవ్వాలో ఏ ముద్దుతో గుడ్ నైట్ చెప్పాలో ఊహిస్తున్న
చేతిలోనే చెయ్యేసి దూరమంతా చెరిపేసి రోజు కోసం ప్రాణం ఇచేలా చంపేశావే నన్ను నింపేసావే నాలో నిన్ను చంపేశావే నన్ను నింపేసావే నాలో నిన్ను
Cast & Crew
✍️LyricsSri Mani
⭐HeroNani
💫HeroineKeerthy Suresh