Advertisement
చల్ల గాలి తాకుతున్న
మెఘమైనది మనసిలా
నేలకేసి జారుతున్న
జల్లు అయినది వయసిలా
ఎందుకంట ఇంత దగా
నిన్న మొన్నా లేదు కదా
ఉండి ఉండి నెమ్మదిగా
నన్ను ఏటో లాగుతుందా
తప్పదని తపించుకోలేనని
తోచేట్టు చేస్తుందా ఆ
Advertisement
చల్ల గాలి తాకుతున్న
మెఘమైనది మనసిలా
నేలకేసి జారుతున్న
జల్లు అయినది వయసిలా
ఎవరో అన్నారని మారావే నాలో ఆశలు
ఎవరేమన్నారని పొంగేనే ఏవో ఊహలు
ఎవరో అన్నారని మారావే నాలో ఆశలు
ఎవరేమన్నారని పొంగేనే ఏవో ఊహలు
తీరం తెలిసాక ఇంకో దారిని మార్చానా
దారులు సరిఅయినా వేరేయ్ తీరం చేరనా
నడకలు నావేనా నడిచేది నేనేనా
చల్ల గాలి తాకుతున్న
మెఘమైనదియు మనసిలా
నేలకేసి జారుతున్న
జల్లు అయినది వయసిలా
ఎంతగా వదంటున ఆగదే ఆత్రం ఏమిటో
ఇంతగా పొంగేటంత అవసరం
ఏమో ఎందుకో
అయినా ఏమైనా ఎద నా చేయిజారింది
ఎపుడో ఏనాడో ప్రేమే నేరం కదందే
చెలిమే ఇంకోలా చిగురిస్తుందంటే
చల్ల గాలి తాకుతున్న
మెఘమైనది మనసిలా
నేలకేసి జారుతున్నా
జల్లు అయినది వయసిలా