2008

చల్ చల్ చలో

chal chal chalo

🎬 Parugu
చల్ చల్ చలో
Advertisement
చల్ చల్ చలో చల్ రే చల్ చలో సరదాగా సాగాలి చలో
Advertisement

చల్ చల్ చలో చల్ రే చల్ చలో వరదల్లె పొంగాలి చలో
గిరా గిరా గిరా తిరిగే నైజం నిలబడదిక ఏ నిమిషం జరా జరా జరా సాగె వేగం ఆగదు పయనం
రైట్ నౌ గో రే గో రే గో రే గో రే గో రైట్ నౌ గో రే గో రే గో రే గో రే గో
చల్ చల్ చలో చల్ రే చల్ చలో సరదాగా సాగాలి చలో
చల్ చల్ చలో చల్ రే చల్ చలో వరదల్లె పొంగాలి చలో
6:20 మా చంటి గాడి ఇంటికి 6:30 మా బంటీ రెస్టారెంటుకి 6:40 అట్నుంచి ఐమాక్స్ కి 7:00 కి యాడుంటానో మరి
కుదురుగా స్థిరముగా రాయల్లే ఉన్నావంటే లాభం లేనే లేదు
క్షణముకో స్థలములో బంతల్లే పరిగెడుతుంటే సంతోషాలే చూడు
రైట్ నౌ గో రే గో రే గో రే గో రే గో రైట్ నౌ గో రే గో రే గో రే గో రే గో
చల్ చల్ చలో చల్ రే చల్ చలో సరదాగా సాగాలి చలో
చల్ చల్ చలో చల్ రే చల్ చలో వరదల్లె పొంగాలి చలో
సూరీడుకి సెలవుంటుందండి రాత్రికి జాబిలికి కునుకుంటుందండీ పగటికి నా ఒంటికి అలుపే రాదండి జన్మకి నా దారిలో వెళుతుంటా పైపైకి
గెలవడం ఓడడం ఆ రెండు మాటలకర్థం చూద్దాం లేవోయ్ రేపు
బ్రతుకు తో ఆడటం రేపంటే లాభం లేదోయ్ ప్రారంభించేయ్ నేడు
రైట్ నౌ గో రే గో రే గో రే గో రే గో రైట్ నౌ గో రే గో రే గో రే గో రే గో
చల్ చల్ చలో చల్ రే చల్ చలో సరదాగా సాగాలి చలో
చల్ చల్ చలో చల్ రే చల్ చలో వరదల్లె పొంగాలి చలో
గిరా గిరా గిరా తిరిగే నైజం నిలబడదిక ఏ నిమిషం జరా జరా జరా సాగె వేగం ఆగదు పయనం
రైట్ నౌ గో రే గో రే గో రే గో రే గో రైట్ నౌ గో రే గో రే గో రే గో రే గో రైట్ నౌ గో రే గో రే గో రే గో రే గో రైట్ నౌ గో రే గో రే గో రే గో రే గో
Cast & Crew
🎤SingersRanjith
✍️LyricsChandrabose
🎵MusicMani Sharma
HeroAllu Arjun
💫HeroineSheela Kaur
🎬DirectorBommarillu Bhaskar