Advertisement
తూలే గిర గిరమని బర్రె ఇట్టా
తేలిందే నెలవంతా అడుగుల వెంటా
బుల్ బుల్ తరంగ్ బుల్ బుల్ తరంగ్
Advertisement
లోకం ఊగే గుండె లబ్ డబ్ మాని
నీ పేరై మోగే
ఏదేదో బాషల్లో నవ్వే వాగేయ్ పిల్ల
అల్లాడి నీ వైపే మనసే లాగే
నింగే రంగుల్ని వానై చాల్లే
ఉబ్బి తబ్బిబ్బై మబ్బే
గాలే గంజాయి వాసనలు వీచే
మత్తే చిత్తయ్యే ముద్దిచ్చినావే
తూలే గిర గిరమని బర్రె ఇట్టా
తేలిందే నెలవంతా అడుగుల వెంటా
కాలే పెదవులపై ముద్దులు చిట్టా
వాలిందే ఎద గూటిని పాల పిట్ట
అద్దానికి ఈ రాయికి
ఓ వింత ప్రేమ మొదలయ్యే
అద్దం అలా రాయిని ఇలా
తకంగా రాయి పగిలెనే
పాతాళమా ఇది ఆకాశమా
నీ ప్రేమలో పడుతూనే ఎగిరా
నా బుజ్జి బంగారం నా ప్రేమ నీతోనే
బతుకంతా చేరి సగమై బ్రతికేద్దామా
తూలే గిర గిరమని బర్రె ఇట్టా
తేలిందే నెలవంతా అడుగుల వెంటా
కాలే పెదవులపై ముద్దులు చిట్టా
వాలిందే ఎద గూటిన పాల పిట్ట
బుల్ బుల్ తరంగ్ బుల్ బుల్ తరంగ్
లోకం ఊగే గుండె లబ్ డబ్ మాని
నీ పేరై మోగే
ఏదేదో బాషల్లో నవ్వే వాగేయ్ పిల్ల
అల్లాడి నీ వైపే మనసే లాగే