2026

బొమ్మ బొమ్మ

bomma bomma sri

🎬 Sri Sri
బొమ్మ బొమ్మ
Advertisement
బొమ్మా బొమ్మా నిన్ను మల్లి గీసింధేవరమ్మా బంగారంలో మరి మంచి తీసిందేపుడమ్మా అడుగు అడుగు నువ్వు నదిచెల్లెటి ధరంటా వెలుగు జిలుగు వెధజల్లేస్తు ఉండెటమ్మా
Advertisement

ఇన్నాళ్లు కలల్లో కలవనే లేదు ఈ అందం ఇవ్వాలె నిజంలా ఎదురవుతున్నదే ఇన్నేళ్లు కథల్లో కనిపించిందేమో ఈ లోకం ఈ రోజి ప్రయాణం మది చూపించేనే
నేన్.. నేనేనా, అరె నేన్.. నేనేనా వేరెవ్వర్నో నాలోనా చూషానా నేన్.. నేనేనా, అరె నేన్.. నేనేనా నీ ముందుంటే, వేరేగా మారనా
బొమ్మా బొమ్మా నిన్ను మల్లి గీసింధేవరమ్మా బంగారంలో మరి మంచి తీసిందేపుడమ్మా
ఆకాశమే పైటగా నీపైయ్యుందా మేఘాలనే పూలుగా నీకిచ్చిందా ఆ జాబిలే నవ్వులా నీలో ఉందా నా చూపులే వెన్నెలై అల్లేసిందా
కనులకే కొత్త జన్మ మనసుకే మత్తు చెమ్మా రుచిచూపే వేలా..
నేన్.. నేనేనా, అరె నేన్.. నేనేనా వేరెవ్వర్నో నాలోనా చూషానా నేన్.. నేనేనా, అరె నేన్.. నేనేనా నీ ముందుంటే, వేరేగా మారనా
Cast & Crew
🎤SingersKapil Kapilan
✍️LyricsAnanta Sriram
💫HeroinePooja Hegde
🎬DirectorRavi Nelakuditi