2002

బొడ్డును చూడయ్యె

bodduni choodayyo allari

🎬 Allari Ramudu
బొడ్డును చూడయ్యె
Advertisement
బొడ్డును చూడయ్యె బొంగరమాడయ్యె తిమ్మిరి గుందయ్యో చిన్ని రామయ్యె బొడ్డును చూశాకే బొంగరమేస్తానే తిమ్మిరి తీరేలా మంతరమేస్తానే అందమంత ఆరేసి ఆగలేనయ్యో ఉన్నదంతా ఊరేసి వేగలేనయ్యో ఒంపులన్ని అరిగేలా కెంపులన్ని అరిచేలా అల్లుకోనా గిల్లుకోన ఒక్కసారి అమ్మమ్మమ్మో
Advertisement

బొడ్డును చూడయ్యె బొంగరమాడయ్యె తిమ్మిరి గుందయ్యో చిన్ని రామయ్యె బొడ్డును చూశాకే బొంగరమేస్తానే తిమ్మిరి తీరేలా మంతరమేస్తానే
రమ్మంటే రానంటావు ఇమ్మంటే లేదంటావు ఇస్తుంటే వద్దంటావు ఎప్పటికప్పటికే రమ్మంటు ఉరిస్తావు ఇమ్మంటు ఉడికిస్తావు ముద్దంటే పడిచస్తావు ఎక్కడికక్కడికే పట్టు కున్నా పద్దేమో మల్లేకన్నా ముద్దేమో చెప్పుకున్నా సిగ్గేమో చెప్పకున్నా అగ్గెమో అంతలోనే ఇంత సిగ్గా చెప్పగానే అమ్మమ్మమ్మో
బొడ్డును చూడయ్యె బొంగరమాడయ్యె తిమ్మిరి గుందయ్యో చిన్ని రామయ్యె బొడ్డును చూశాకే బొంగరమేస్తానే తిమ్మిరి తీరేలా మంతరమేస్తానే
పట్టిందే పట్టంటావు కట్టిందే చీరంటావు కట్టందే బాగుంటవు అక్కడికక్కడికే వద్దటంటే ఊ అంటావు బెట్టంటే రా అంటావు హద్దంటె లేదంటావు ఇక్కడికిక్కడికే ఒక్కటయ్యే ఇద్దరిలో లక్షలయ్యే ముద్దర్లు దిక్కులయ్యే చప్పట్లు చప్పగయ్యే ముచ్చట్లు ముద్దుగుమ్మ ముద్దుగుమ్మ ముద్దుగా ముద్దు ముద్దర బరిలో
బొడ్డును చూడయ్యె బొంగరమాడయ్యె తిమ్మిరి గుందయ్యో చిన్ని రామయ్యె బొడ్డును చూశాకే బొంగరమేస్తానే తిమ్మిరి తీరేలా మంతరమేస్తానే అందమంత ఆరేసి ఆగలేనయ్యో ఉన్నదంతా ఊరేసి వేగలేనయ్యో ఒంపులన్ని అరిగేలా కెంపులన్ని అరిచేలా అల్లుకోనా గిల్లుకోన ఒక్కసారి అమ్మమ్మమ్మో
బొడ్డును చూడయ్యె బొంగరమాడయ్యె తిమ్మిరి గుందయ్యో చిన్ని రామయ్యె బొడ్డును చూశాకే బొంగరమేస్తానే తిమ్మిరి తీరేలా మంతరమేస్తానే
Cast & Crew
🎤SingersKarthikUsha
✍️LyricsChaitanya Prasad
🎵MusicR.P Patnaik
HeroJr NTR
💫HeroineAarthi Agarwal , Gajala , Nagma
🎬DirectorB. Gopal