యారే ఆగాయ్
చోరీ హోగాయ్
యెనకేలితే
ఇధి పడిపోతే
వై?...
Advertisement
యారే
ఆగాయ్
చోరీ హోగాయ్
యెనకేలితే
ఇధి పడిపోతే
వై?...
చౌబీస్ క్యారెట్ సోనియా
మీనూ మేటర్ మేనియా
కరిగిపోయా తోడా తోడా
దిల్వాలే పూచ్ దే నై క్యా
గుడియా బిందాస్ బిందాస్ వాలీ
దిల్పే పటాసు జక్కాస్సు లేడీ
ఇదిగో అనార్కలీ దాన్
నాకున్నవి రాసిస్తాన్
నే బుగ్గలు గిల్లి సయ్యంటే చెక్కర ముద్దిస్తాన్...
గుడియా బిందాస్ బిందాస్ వాలీ
ఇదిగో ఖల్లాసు చిల్లాస్ డాడీ
దునియా మోనోపలీ రా
ఇక అతని చుట్టూరా
మీ ఎత్తులు అన్నీ చిత్తేరా చక్రవర్తి రా
చౌబీస్ క్యారెట్ సోనియా
మీనూ మేటర్ మేనియా
కరిగిపోయా తోడా తోడా
దిల్వాలే పూచ్ దే నై క్యా...
గుడియా బిందాస్ బిందాస్ వాలీ
దిల్పే పటాసు జక్కాస్సు లేడీ
ఇదిగో అనార్కలీ దాన్
నాకున్నవి రాసిస్తాన్
నే బుగ్గలు గిల్లి సయ్యంటే చెక్కర ముద్దిస్తాన్
మోష ముత్తాత మరంద్దుట్టు మోష హిప్పోపా
మోష ముత్తాత మరంద్దుట్టు మోష హిప్పోపా
ముత్తాత మరంధే మోష హో
ముత్తాత మరంధే మోష హో...
మోష ముత్తాత మరంద్దుట్టు మోష హిప్పోపా
మోష ముత్తాత మరంద్దుట్టు మోష హిప్పోపా
ముత్తాత మరంధే ముత్తాత
మరంధే ముత్తాత మరంధే
ముత్తాత ముత్తాత ముత్తాత
చుట్టుముట్టి నువ్వు వచ్చావంటే
వడ్డీ కట్టలేక నీకేస్తుంటే
కొత్త సిగ్గికుంది చాబీ
తేరా నూబీ నా తుల్లే వల్లె చిల్లీ జిలేబీ
మిలీ జులికిలా వచ్చారంటే
కన్నా కరెంట్-తో ఆడాలంటే
పొంగడా హడావిడే బేబీ భలే హాబీ
నా కన్నే చాలు ఊరే షరాబీ...
టెర్రరు దమ్దారూ దిల్దారూ జీ
కలరు కన్నారు లూట్ ఆయే సీ
సహజమేలే ఏలే ఏలే
దిలాయే ఫుల్ తూ లీలా
గుడియా బిందాస్ బిందాస్ వాలీ
దిల్పే పటాసు జక్కాస్సు లేడీ
ఇదిగో అనార్కలీ దాన్
నాకున్నవి రాసిస్తాన్
నే బుగ్గలు గిల్లి సయ్యంటే చెక్కర ముద్దిస్తాన్
గుడియా బిందాస్ బిందాస్ వాలీ
ఇదిగో ఖల్లాసు చిల్లాస్ డాడీ
దునియా మోనోపలీ రా
ఇక అతని చుట్టూరా
మీ ఎత్తులు అన్నీ చిత్తేరా చక్రవర్తి రా...
యారే ఆగాయ్
చోరీ హోగాయ్
యెనకేలితే
ఇధి పడిపోతే
వై?...