2026

భామ సుందరలో

Bhama Sundaralo

🎬 Bhama Sundaralo
భామ సుందరలో
Advertisement
ఓ… వెన్నెలా… ఓ… వెన్నెలా
Advertisement

భామ సుందరలో వెన్నెలా బంగారు కుందనాలో వెన్నెలా భామ సుందరలో వెన్నెలా బంగారు కుందనాలో వెన్నెలా
బావా పిల్లగాడే వెన్నెలా బంగారు వన్నెకాడే వెన్నెలా బావా పిల్లగాడే వెన్నెలా బంగారు వన్నెకాడే వెన్నెలా...
నిన్ను చూస్తే నా మనసు వెన్నెలొ వెన్నెలా నిలువలేకున్నదే వెన్నెలొ వెన్నెలా అమ్మో నీ సోకు చూస్తే వెన్నెలొ వెన్నెలా నాకు దిమ్మ తిరిగిపోతుందే వెన్నెలొ వెన్నెలా
బావా పిల్లగాడే వెన్నెలా బంగారు వన్నెకాడే వెన్నెలా భామ సుందరలో వెన్నెలా బంగారు కుందనాలో వెన్నెలా...
కలికిరామ చిలుకవోలె వెన్నెలా కన్నులల్ల ఎంత అందమో వెన్నెలా కలికిరామ చిలుకవోలె వెన్నెలా కన్నులల్ల ఎంత అందమో వెన్నెలా
సూటిపోటి సూపులతోటి వెన్నెలా మరగబెట్టి మలుపుతున్నావు వెన్నెలా సూటిపోటి సూపులతోటి వెన్నెలా మరగబెట్టి మలుపుతున్నావు వెన్నెలా...
నా చందమామ కన్ననీవు వెన్నెలొ వెన్నెలా మా చక్కదనంగున్నావే వెన్నెలొ వెన్నెలా ఒక ముద్దుబంతి పూలు తెత్తే వెన్నెలొ వెన్నెలా నాకు ముద్దులిచ్చి పోవేవే వెన్నెలొ వెన్నెలా
బావా పిల్లగాడే వెన్నెలా బంగారు వన్నెకాడే వెన్నెలా భామ సుందరలో వెన్నెలా బంగారు కుందనాలో వెన్నెలా...
నా కన్నులల్ల మన్ను పోయనే వెన్నెలా కలువాలని కలువరించెనే వెన్నెలా నా కన్నులల్ల మన్ను పోయనే వెన్నెలా కలువాలని కలువరించెనే వెన్నెలా...
కాకమ్మ కధలు చెప్పెనూ వెన్నెలా కాటగలప చూస్తున్నావు వెన్నెలా కాకమ్మ కధలు చెప్పెనూ వెన్నెలా కాటగలప చూస్తున్నావు వెన్నెలా
ఓ… వాలుజడలున్నదాన వెన్నెలొ వెన్నెలా ఓ… వలుపులోలికే చిన్నదాన వెన్నెలొ వెన్నెలా ఓ… కలిసియాడుకుందామే వెన్నెలొ వెన్నెలా మనం కలిసియాడుకుందామే వెన్నెలొ వెన్నెలా
హే… కాపురము చేద్దామే వెన్నెలొ… వెన్నెలా....
Cast & Crew
🎤SingersNarsimulu ,  Mukunda
✍️LyricsLate Ramaswamy
🎬DirectorVENKAT AJMEERA