2026

భజ గోవిందం

Bhaja Govindam

🎬 Reality
భజ గోవిందం
Advertisement
భజ గోవిందం భజ గోవిందం బ్రతుకే కోలాహలం భజ గోవిందం భజ గోవిందం బరువే కాదేక్షణం
Advertisement

తాధిమి తకధిమి తాధిమి తకధిమి తకిట తకిటధిమి తకజణుతా
ఓ చిరు నగవుతో ప్రేమగ పలికితే మనుషుల మనసుకి వెలుగవదా
తాధిమి తకధిమి తాధిమి తకధిమి తకిట తకిటధిమి తకజణుతా
నీ మనసేమని తెలిపితే ఆ పని నిజమని నమ్ముతు కదులు పదా
భజ గోవిందం భజ గోవిందం బ్రతుకే కోలాహలం భజ గోవిందం భజ గోవిందం బరువే కాదేక్షణం
ఉన్నంతలో మనకున్నంతలో బతికితే అదే సుఖము ఎవరికి తలొంచక నువు నీ కాళ్ళపై నిలబడే గుణం వరము
ఏదెలాగ రాసెనో అలాగే జరుగును మరెందుకో భయము అది అలాగ జరగక ఎలాగ జరిగిన వదులుకోకు ఎపుడూ నమ్మకము
ఏవో తెలియని పరుగులు తీసే తొందరలో నీకే నువ్వే దొరకక సమయము గడపకు తెలివను భ్రమలో
చాలా ఆశల నడుమన చాల్లే అని చూడు ప్రాణం చిటికెలో తేలును ఆనందాల్లో….
భజ గోవిందం భజ గోవిందం బ్రతుకే కోలాహలం భజ గోవిందం భజ గోవిందం బరువే కాదేక్షణం
Cast & Crew
✍️LyricsSanare
💫HeroineDevika Bhatt
🎬DirectorKiran Abbavaram