2012

భాగ్ సాలె

bhaag saale

🎬 Businessman
భాగ్ సాలె
Advertisement
భాగ్ సాలె భాగ్ సాలె భాగ్ సాలె కలబడితే వదలనురోయ్ సాలె భాగ్ సాలె భాగ్ సాలె భాగ్ కలబడితే వదలనులే మరిగితే కుత కుత తెగబడి నరుకుతా ఆడు లేడు ఈడు లేడు జాగా నహింరే తేరే కో చల్ బే తెరికో చల్ బే చల్ బే చల్ బే బిచాణా సద్ది చల్ బే చల్ బే చల్ బే భాగ్ సాలె
Advertisement

కనికరమే హే తెల్వదురో హేయ్య్ జగ జగ జగడమే జడవక దిగడమే దందా నాది ధమ్కీ నాది ఆశ మేర అడ్డా రే చల్ బే చల్ బే చల్ బే చల్ బే మారూన్గా మెయిన్ సాలె తు చల్ బే చల్ బే చల్ బే చల్ బే భాగ్ సాలె సాలె భాగ్ భాగ్ సాలె పరిగెత్తలే
ఇది నా ఇలాకా నాతోటి ఎట్టుకోక నా జోలికొచ్చి గెలికితే రేగుతాది కాక భాగ్ సాలె ఏ మేర అడ్డా హైం తు హాట్ జారే సాలె భాగ్ సాలె భాగ్ సాలె పుంబాహారే ముంబాయ్ జాగు నాదే ముంబయ్
గుర్తుపెట్టుకో నీకంటే తోపేవాడు లేడిక్కడ నీకేదనిపిస్తే అది చెయ్ ఎవడిమాట వినొద్దు మనిషి మాట అసలు వినొద్దు నీ టార్గెట్ 10 మెయిల్స్ ఐతే ఐం ఫర్ ది 11 థ్ మైల్ కొడితే దిమ్మ తిరిగిపోవాలి చల్ భాగ్ సాలె
Cast & Crew
✍️LyricsBhaskarabhatla
🎵MusicThaman S
💫HeroineKajal Aggarwal
🎬DirectorPuri Jagannadh