2026

బాసింగ బాసింగ బలాలే

Basinga Basinga Balaalu

🎬 Basinga Balaalu
బాసింగ బాసింగ బలాలే
Advertisement
బాసింగ బాసింగ బలాలే బలువున్నాయే సేతుల జీలకర్రా బెల్లాలే కలిసున్నాయే ఈ పోరని నిలువెత్తు పానాలే నాలొ ఉన్నాయే శ్రావణ మాసా బలాలే సై అన్నాయే
Advertisement

ఉత్తాసేతుల ఉత్తాసేతుల ఉత్తాసేతుల ఉంచా పిల్ల అటో డజను ఇటో డజను గాజులు ఏపిస్తా పిల్లా మెల్లగ మెల్లగ మెల్లగా తువ్వాల కొంగూ ముడేసుడే..
బాసింగ బాసింగ బలాలే బలువున్నాయే సేతుల జీలకర్రా బెల్లాలే కలిసున్నాయే ఈ పోరని నిలువెత్తు పానాలే నాలొ ఉన్నాయే శ్రావణ మాసా బలాలే సై అన్నాయే..
ఎల్లిపాయ జడేసుడే, ఎల్లిపాయా జడే ఎన్ను పూస మీదేసుడే, ఎన్నూ పూసల మీద కాటుక పూసుడే, కన్నుల కన్నెట్టి దిట్టి సుక్కా పెట్టెసుడే సెంపల సెంపెట్టి
నీ యాదిల ఎక్కిళ్ళు రాబట్టే నా బుడ్డా పోరి సేతుల మంచిల్లు తేవాలే రెండు చేతుల మాణిక్యాలెట్టాలే నువ్వత్తా ఉంటే ఇంటికి కల ఉట్టీ పడాలే..
ఉత్తాసేతుల ఉత్తాసేతుల ఉత్తాసేతుల ఉంచా పిల్ల అటో డజను ఇటో డజను గాజులు ఏపిస్తా పిల్ల మెల్లగ మెల్లగ మెల్లగా తువ్వాల కొంగూ ముడేసుడే
బాసింగ బాసింగ బలాలే బలువున్నాయే సేతుల జీలకర్రా బెల్లాలే కలిసున్నాయే ఈ పోరని నిలువెత్తు పానాలే నాలొ ఉన్నాయే శ్రావణ మాసా బలాలే సై అన్నాయే..
ఎహె తగ్గేదే లేదే, నువ్వు నేను వేరు కాదే ఇక్కడినుండి ఉంటది వేరే, నీది నాది ఒకే పేరే నువ్వు నేను ఒక్క తీరే, కను సైగల ఎగురుడే కాలు చెయ్యి కలుపుడే, తీనుమారుకు ఆడుడే
మనిద్దరి మంగళారతి పట్టాలే, కుడికాలు పెట్టి ఇంట్లకు నువ్వు దుంకి రావాలే ఒక్క గూటి పక్షులయ్ ఉండాలే, ఎదురు చూపులనే ఇద్దరి కడుపూ నిండాలే
ఉత్తాసేతుల ఉత్తాసేతుల ఉత్తాసేతుల ఉండా పిల్లగా అటో డజను ఇటో డజను గాజులు ఏసుకుంటా మల్ల మెల్లగ మెల్లగ మెల్లగా తువ్వాల కొంగూ ముడేసుడే
బాసింగ బాసింగ బలాలే బలువున్నాయే సేతుల జీలకర్రా బెల్లాలే కలిసున్నాయే ఈ పోరని నిలువెత్తు పానాలే నాలొ ఉన్నాయే శ్రావణ మాసా బలాలే సై అన్నాయే
Cast & Crew
✍️LyricsSwamy Naresh Dubba
🎵MusicKalyan Keys
HeroEshwar Sai
💫HeroineVaishnavi Sony