2013

బార్బీ గర్ల్

barbie girl

🎬 Mirchi
బార్బీ గర్ల్
Advertisement
ఆరడుగుల అందగాడు నను బార్బీ గర్ల్ అన్నాడు కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూసి నను బేబీ డాల్ అన్నాడు హలో సెనోరిటా హలో సెనోరిటా నువ్వే నా హార్లిక్స్ బూస్ట్ అండ్ బోర్న్విటా మెయిన్ హుం మార్గరీట మైన్ హుం మార్గరీట ఇందా నా అందాన్ని తాగేయ్ గట గట పిల్లా నీ కళ్ళల్లో దాగుందో తల్వారె పిల్లోడి కండల్లో దాగుందో పట్కారే చున్నీ ల చుట్టేస్త అజారే ఏయ్ ఏయ్ ఏయ్ ఏయ్ బార్బీ గర్ల్ బేబీ డాల్ గుండె జిగేల్ జిగేల్మంటుందే బార్బీ గర్ల్ బేబీ డాల్ గుండె గుబేల్ గుబేల్ గుభేల్మంటుందే
Advertisement

హలో సెనోరిటా హలో సెనోరిటా నువ్వే నా హార్లిక్స్ బూస్ట్ అండ్ బోర్న్విటా మెయిన్ హుం మార్గరీట మైన్ హుం మార్గరీట ఇందా నా అందాన్ని తాగేయ్ గట గట
డోన్ ట్ టచ్ మీ మొత్తంగా ఒలేవులేవో డోన్ ట్ కిస్ మీ తీయంగా ఒలేవులేవో ప్లీజ్ గీచ మీ కారంగా ఉళ్ళేఉల్లేవు పెదవుల్లో లాండ్మిన్ ఏ జర పేల్చేసేయ్ ర తీవ్రం గ ఓ ఒళ్ళేమో ఓ బండ మంటెక్కి ఉన్నది 143 సెంటీగ్రేడ్ సెగలో ఉన్నది పిల్లేమో ఫ్రీజర్ లో చాక్లెట్ ల ఉన్నది యమ్మీ యమ్మీ టేస్ట్ చూసుకో బార్బీ గర్ల్ బేబీ డాల్ గుండె జిగేల్ జిగేల్మంటుందే బార్బీ గర్ల్ బేబీ డాల్ గుండె గుబేల్ గుబేల్ గుభేల్మంటుందే
బ్రేక్ చేస్తా బిడియాన్ని ఉళ్ళేఉల్లేవు షేక్ చేస్తా పరువాన్ని ఉళ్ళేఉల్లేవు ఎటాక్ చేస్తా పరువాన్ని ఉళ్ళేఉల్లేవు తూఫానై దూకేస్తా నీకెట్టు పిల్ల ఫట్టని ఏయ్ హైజాకె చేస్తావో కిడ్నపే చేస్తావో తగినట్టుండాలాది నీ నా స్పీడు కి హైప్నోటైజ్ అవుతావో మెసుమేరిజ్ అవుతావో ఓపెన్ సీజన్లో ఫుల్ రొమాన్స్ కి బార్బీ గర్ల్ బేబీ డాల్ గుండె జిగేల్ జిగేల్మంటుందే బార్బీ గర్ల్ బేబీ డాల్ గుండె గుబేల్ గుబేల్ గుభేల్మంటుందే
Cast & Crew
🎤SingersJaspreeth JaszSuchitra
✍️LyricsRamajogayya Sastry
HeroPrabhas
💫HeroineAnushka Shetty
🎬DirectorKoratala Siva