2015

బంగారమ్మ

bangaramma courier boy

🎬 Courier Boy Kalyan
బంగారమ్మ
Advertisement
యు లూకింగ్ సో బ్రైట్ ఏయ్ నువ్వు చాలా వైట్ ఏయ్ నన్ను చేసినవ్వే కైట్ య్ ఓహో బంగారమా అః సింగారమ్మ ఓహో కెహెతి హాయ్ క్యా దిల్ కి ధడ్కన్ ధడ్కన్ నిన్నే చూసొచ్చాక నీతో మాట్లాడాక అయ్యో చీకట్లయినా మారే తెలుపుగా తెలుపుగా ఈ పక్కన తెలుపే ఎలా ఆ పక్కన తెలుపే ఎలా ఏ పక్కన చూస్తూ వున్నా తెల్లదనమే ఈ తెల్లని మాయ అంతా చేసిందెవరయ్య అంటే అర్ధం అయ్యిందే అది నీ నవ్వు మహిమే ఓహో ఆహ
Advertisement

కాకి కొంగయ్యిందే ఈగ హంసయ్యిందే ఎలిఫెంట్ యెద్దయిపోయిందే నీవల్ల తారే మంచ్చయ్యిందే డీజిల్ మిల్క్ అయ్యిందే చారికోల్ షుగర్ అయిపోఇందే భూలోకమే వెళ్ళవసుకుందే ఆకాశమే తెల్లబోయి చూస్తోంది ఓహో బంగారమ్మ అః సింగారమ్మ
హే గర్ల్ వెన్ ఐ సి యువర్ బ్రైట్ ఐస్ లూకిం ఇంటూ మై పేస్ కెన్ ఐ షో యు వాట్ యు మీన్ టూ మీ గర్ల్ ఎవిరీథింగ్ ఇస్ సో వైట్ అండ్ ఇట్ ఫీల్డ్ ఆల్రైట్ విల్ యు విల్ యు స్టే విత్ మీ గర్ల్ హే తుళ్ళి తుళ్ళి పడ్డ ఈ నల్ల కాళ్ళ పిల్లని మల్లి మల్లి చూడగానే హే మల్లె పూల వెల్లువె జాజి పూల జల్లులేయ్ ముంచినాయి అందగాడ్ని యు లూకింగ్ సో బ్రైట్ ఏయ్ నువ్వు చాలా వైట్ ఏయ్ నన్ను చేసినవ్వే కైట్ య్
ఈ పై దేశంలోనో లేదే నల్ల డబ్బు మొత్తం చేంజ్ అయిపోయిందే తెల్లంగా చాల బాగుందమ్మా ఒకటే రిక్వెస్ట్ అమ్మ మేజిక్ న జుట్టు పై వాదే పరువానికి తెల్ల కామెర్లోచి ప్రతి దానిని తెల్ల రంగులోనే చూపిందే ఓహో బంగారమా సింగారమ్మ ఈ పక్కన తెలుపే ఎలా ఆ పక్కన తెలుపే ఎలా ఏ పక్కన చూస్తూ వున్నా తెల్లదనమే ఈ తెల్లని మాయ అంతా చేసిందెవరయ్య అంటే అర్ధం అయ్యిందే అది నీ నవ్వు మహిమే ఓహో ఆహ ఓహో ఆహ
Cast & Crew
🎤SingersKarthikSricharan PakalaMegha
✍️LyricsAnanta Sriram
HeroNithiin
💫HeroineYami Gautam
🎬DirectorPremsai