2015

ఏయే అమాయిక

Aye Amayika

🎬 OK Bangaram
🎤 Karthik🎵 A.R. Rahman✍️ Sirivennela Seetharama Sastry
Advertisement
ఏయే అమాయిక ఎన్నో అనాలిగా తిట్టమ్మ కొంచెం తీయ తీయగా ఏయే అమాయిక ఎన్నో అనాలిగా తిట్టమ్మ కొంచెం తీయ తీయగా హే హే హే
Advertisement

నీ వెంటే నేనుంటే ఏ వన్కో చూస్తావే నీ వెంటే నేనుంటే ఏ వన్కో చూస్తావే నీ వెంటే నేనుంటే ఏ వన్కో చూస్తావే నీ వెంటే నేనుంటే ఏ వన్కో చూస్తావే నీ వెంటే నేనుంటే ఏ వన్కో చూస్తావే
నీ మౌనం కూడా నా పేరే అందే విన్నానే ఎన్ని సార్లో తెలిసిందా ఓ చిలక కసిరేస్తూ ఉన్న విసిరేస్తూవు ఉన్నా రా రమ్మని అన్నటున్నాదే ముద్దొచ్చే నీ అలక నలిగిపోయే పెదవం నాదే ఎంత ప్రేమో నా పై నీకు ఆయె అమాయిక ఎన్నో అనాలిగా తిట్టమ్మ కొంచెం తీయ తీయగా హే హే హే
ని వెంటే నేను ఉంటె ఏ వన్కో చూస్తావే ని వెంటే నేను ఉంటె ఏ వన్కో చూస్తావే హే అమాయిక ఎన్నో అనాలిగా తిట్టమ్మ కొంచెం తీయ తీయగా హే అమాయిక ఎన్నో అనాలిగా తిటమ్మ కొంచెం తీయ తీయగా
ఆయె అమాయిక ఎన్నో అనాలిగా తిట్టమ్మ కొంచెం తీయ తీయగా నీ వెంటే నేనుంటే ఏ వన్కో చూస్తావే నీ వెంటే నేనుంటే ఏ వన్కో చూస్తావే నీ వెంటే నేనుంటే ఏ వన్కో చూస్తావే నీ వెంటే నేనుంటే ఏ వన్కో చూస్తావే