2012

అటు ఇటు చూసుకోదుగా

Atu Itu Chookusoduga

🎬 Yeto Vellipoyindhi Manasu
🎤 Sunidhi Chauhan🎵 Ilaiyaraaja✍️ Anantha Sriram
Advertisement
అటు ఇటు చూసుకోదుగా వివరము తెలుసుకోదుగా నిను వలచే నా ప్రాణం నిజముని నమ్మలేదుగా విడిపడి ఉండలేదుగా నిను పిలిచేనా నా గానం ఒక వైపు మంచు తెరలా కరిగేటి ఊసు నీదే ఒక వైపు మొండి సేగాలా కాల్చేటి కబురు నీదే సెలవో శిలవో కధవో వ్యధవో తుదివో నీవేనా నా పై సమీరం నీవేనా నాలో సముద్రం సముద్రం సముద్రం
Advertisement

అటు ఇటు చూసుకోదుగా వివరము తెలుసుకోదుగా నిను వలచే నా ప్రాణం నిజముని నమ్మలేదుగా విడిపడి ఉండలేదుగా నిను పిలిచేనా నా గానం
నీ వలనే ప్రతి క్షణము నిరీక్షణ అయినదో జీవితం నిరీక్షణగా తయారై నాతో ఉందో
నీ వలనే ప్రతి క్షణము నిరీక్షణ అయినదో జీవితమే నిరీక్షణగా తయారై నాతో ఉందో నీదని నాదని నాకని ఏనాడూ నేననుకోనుగా నీవని నీదని నేకని అనుకున్నాలే పొరపాటుగా ఓ నిముషం తలపై గొడుగై మరి ఓ నిమిషం కుదిపే పిడుగై నిశివో శశివో జతవో యతివో నీవేనా నాలో సంగీతం నీవేనా నాలో నిశబ్ధం నిశ్శబ్దం నిశ్శబ్దం
అటు ఇటు చూసుకోదుగా వివరము తెలుసుకోదుగా నిను వలచే నా ప్రాణం నిజముని నమ్మలేదుగా విడిపడి ఉండలేదుగా నిను పిలిచేనా నా గానం ఒక వైపు మంచు తెరలా కరిగేటి ఊసు నీదే ఒక వైపు మొండి సేగాలా కాల్చేటి కబురు నీదే
సెలవో శిలవో కధవో వ్యధవో తుదివో నీవేనా నా పై సమీరం నీవేనా నాలో సముద్రం