2004

ఆరేసుకో బోయి

Aresko Boyi

🎬 Adavi Ramudu
🎤 S. P. Balasubrahmanyam , Sandhya🎵 Mani Sharma✍️ veturi
Advertisement
ఆరేసుకో బోయి పారేసుకున్నాను హరి హరి హరి హరి కోకేత్థు కెళ్ళింది కొండగాలి
Advertisement

నువ్వు కొంటె చూపు చూస్తేనే చలి చలి చలి చలి చలి చలి
ఆరేసుకోవాలా నరేసుకున్నావు హరి హరి హరి హరి నీ ఎత్త్తు తెలిపింది కొండగాలి నాకు ఉడుకెత్త్తి పోతుంది హరి హరి హరి హరి హరి హరి
ఆరేసుకో బోయి పారేసుకున్నాను హరి హరి హరి హరి
నాలోని అందాలు నీ కన్నుల ఆరేసుకొని సందవేల నా పాట ఈ పూట నీ పైటలా దాచేసుకొని తొలిపొంగుల
నాలోని అందాలు నీ కన్నుల ఆరేసుకొని సందవేల నా పాట ఈ పూట నీ పైటలా దాచేసుకొని తొలిపొంగుల
నీ చూపు సోకాలి నా ఊపిరాడాలి నీ చూపు సోకాలి నా ఊపిరాడాలి
నీ జంట నా డిపి చలి మంట కావలి నీవ్వింత కవ్వింతకే కాగిపోవాలి నీ కౌగలింతలోనే దాగిపోవాలి
ఆరేసుకో బోయి పారేసుకున్నాను హరి హరి హరి హరి కోకేత్థు కెళ్ళింది కొండగాలి
నాకు ఉడుకెత్త్తి పోతుంది హరి హరి హరి హరి హరి హరి ఆరేసుకోవాలా నరేసుకున్నావు హరి హరి హరి హరి
నీ ఒంపులో సోమ్పులో హరివిల్లు నీ చూపులో రపులే విరిజల్లు నీ రాక నా వలపు ఏరువాక నిను తాక నీలిమబ్బు నా కొక
నే రేగి పోవాలి నేనొగిపోవాలి నే రేగి పోవాలి నేనొగిపోవాలి
చెలరేగి ఊహల్లో ఊరేగి రావాలి ఈ జోడు పులకింతలే నా పాట కావలి ఆ పాట పూబాటగా నిను చేరుకోవాలి