2020

అరెరే ఆకాశంలో

Arere Aakashamlo

🎬 Colour Photo
🎤 Kaala Bhairava , Anurag Kulkarni🎵 Kaala Bhairava✍️ Kittu Vissapragada.
Advertisement
అరెరే ఆకాశంలో ఓ ఓ ఓనా ఇల్లే కడుతున్నావా ఆ ఆఆ సూరీడు కూడా పడలేని సోట రంగేసినాడు తలదాసుకుంటా తనరూపు తానే తెగ సూసుకుంటా ఆ ఆ మా కిట్టిగాడు పడ్డాడు తంటా ఆఆ
Advertisement

అరెరే ఆకాశంలో ఓ ఓ ఓనా ఇల్లే కడుతున్నానా ఆ ఆఆ
ఓ ఓ ఓఓ సిత్రలహరి పాటంట తాను రేడియోలో గోలంట నేను బొమ్మ కదిలేలా ఆ ఆఆ గొంతు కలిసేనా ఆ ఆఆ
టూరింగ్ టాకీసు తెర నువ్వనీ నేనేమో కట్టైన టిక్కెట్టుని మన జంట హిట్టైన సినిమా అని అభిమానులే వచ్చి సూత్తారనీ
పగలు రేయంటూ లేదు కలలే కంటూ ఉన్నా ఆఆ ఆ తనతో నుంచుంటే చాలూ ఊఊ కలరు ఫోటోలోనా ఆ ఆఆ