Advertisement
అర్ధమయ్యిందింతే ఇంతేనా నేనంటే నీ ఇష్టం ఇంతేనా

నా పైన నీకున్న చూపింతేనా నీలోన నాకున్న చోటింతేనా
నువ్వే సర్వం అంటున్నా నీకే శాంతం ఇస్తున్నా
అర్ధమయ్యిందింతేనా హో అర్ధంయ్యిందింతేనా హో హో
దారం నుంచి వేరవుతావా పూల మాల హో హో హో
భారం పెంచి పొమ్మంటావా నాలో సగమా హో హో హో
అర్ధమయ్యిందింతే ఇంతేనా అర్ధమయ్యిందింతే ఇంతేనా
చిగురు లేక వలపు రెమ్మ శిశిరమైనదే
చెలియ లేక చెలిమి జన్మ కరుగుతున్నదే
అడుగిక సాగదే నువ్వు జత కానిదే
అలుపిక ఆగదే నీ దారి లేనిదే
పసితనాన నీ పరిచయం పలవరించటం మాననే
పాతికేళ్ళ గురుతులన్ని నన్నే ముంచి ప్రాణం తీస్తున్నా