1997

అపరంజి మధనుడే

aparanji madanude merupu

🎬 Merupu Kalalu
అపరంజి మధనుడే
Advertisement
అపరంజి మధనుడే అనువైన సఖుడులే అతడేమి అందగాడే వరిచేలా మెరుపులా వజ్రమై రత్నమై వచ్చే వలపంటి వాడే
Advertisement

విను వీధి లో ఉంటె సూర్యుడే వొడునే ఇలమీద వొరిగినదీ కన్నీటి గాయాలు చన్నీటితో కడుగు శిస్సు బాలుడొచ్చినాడే
అపరంజి మాధనుడే అనువైన సఖుడులే అతడేమి అందగాడే పోరాట భూమినే పూదోట కొనగా పులకింప చేసినాడే
కల్యారీ మలనేలు కలికి ముత్యపు రాయి కన్నబిడ్డతాడు లేవే నూరెలా చీకటి ఒకనాడే పోగొట్టి వొడిలోన చేరినాడే ఇరుకైన గుండెల్లో అనురాగ మొలకగా ఇలా బాలుడొచ్చినాడే ముక్కారు కాలంబు పుట్టాడు పూజకై పుష్పమై తోడు నాకై
అపరంజి మాధనుడే అనువైన సఖుడులే అతడేమి అందగాడే వరిచేలా మెరుపులా వజ్రమై రత్నమై వచ్చే వలపంటి వాడే
అపరంజి మాధనుడే అనువైన సఖుడులే అతడేమి అందగాడే అతడేమి అందగాడే వరిచేలా మెరుపులా వజ్రమై రత్నమై వచ్చే వలపంటి వాడే వచ్చే వలపంటి వాడే
Cast & Crew
🎤SingersAnuradha Sriram
✍️Lyricsveturi
🎵MusicA.R. Rahman
💫HeroineKajol
🎬DirectorRajiv Menon